పరశురామ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[పరశురాముడు]],''' [[విష్ణుమూర్తి]] దశావతారములలో ఆరవది. పరశురాముడు [[వైశాఖ శుద్ధ తదియ]] నాడు అవతరించెననిఅవతరించాడని [[స్కందస్కాంద పురాణము|స్కాంద పురాణం]], [[బ్రహ్మాండ పురాణము|బ్రహ్మాండ పురాణం]] తెలుపుచున్నవి. '''పరశురామ జయంతి''' నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానముఅర్ఘ్యప్రదానం చేయవలెనని వ్రత గ్రంథాలు తెలుపుచున్నవిద్వారా తెలుస్తుంది.<ref>[[హిందువుల పండుగలు-పర్వములు]]: తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 2004.</ref>.పరశురాముడు విష్ణుమూర్తి ఆరవ అవతారంగా భావించి, వైష్ణువులు అతనిని భక్తిప్రపత్తులతో కొలుస్తారు. అతను వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ నాడు జన్మించినందున,ఆ రోజును పరశురామ జయంతిగా జరుపుకుంటారు.
 
పరశురాముడు ఇరువదియొక్క మార్లు భూమిని రాక్షస రాజుల నుండి రక్షించాడని హిందూ పురాణాల చెపుతున్నాయి.ఈ రాజుల రక్తంతోనే సామంతపంచక క్షేత్రంలోని సరస్సులను నింపాడని ప్రజలు ఇప్పటికి నమ్ముతారు.పరశురాముడు ఎందరో పేద, అమాయక, బలహీన ప్రజల రక్షకుడుగా అవతరించాడని నమ్మతారు.పరశురామ జయంతి దినాన్ని పురస్కరించుకుని చాలామంది ప్రజలు ఉపవాసం ఉంటారు. పూజలు, హవనాలు నిర్వహిస్తారు. కొంతమంది"భాండారా" పేరుతో పేదలకు, భక్తులకు అన్నదానం చేస్తారు<ref>{{Cite web|url=https://telugu.boldsky.com/spirituality/akshay-tritiya-also-known-as-parshuram-jayanti-019267.html|title=అక్షయ తృతీయ నాడే పరశురామ జయంతి కూడా అని మీకు తెలుసా!|last=Devupalli|first=Gayatri|date=2018-04-13|website=https://telugu.boldsky.com|language=te|access-date=2020-05-21}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
పరశురాముడు విష్ణుమూర్తి యొక్క ఆరవ అవతారం. వైష్ణువులు అతనిని భక్తిప్రపత్తులతో కొలుస్తారు. అతను వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ నాడు జన్మించాడు. ఈ రోజును పరశురామ జయంతిగా జరుపుకుంటారు.
 
పరశురాముడు ఇరువదియొక్క మార్లు భూమిని రాక్షస రాజుల నుండి రక్షించాడు. ఈ రాజుల యొక్క రక్తంతోనే సామంతపంచక క్షేత్రంలోని సరస్సులను నింపాడని ప్రజలు ఇప్పటికి నమ్ముతారు. పరశురాముడు ఎందరో పేద,అమాయక మరియు బలహీన ప్రజల రక్షకుడు.
 
పరశురామ జయంతి దినాన్ని పురస్కరించుకుని చాలామంది ప్రజలు ఉపవాసం ఉంటారు. పూజలు, హవనాలు నిర్వహిస్తారు. కొంతమంది"భాండారా" పేరుతో పేదలకు, భక్తులకు అన్నదానం చేస్తారు<ref>{{Cite web|url=https://telugu.boldsky.com/spirituality/akshay-tritiya-also-known-as-parshuram-jayanti-019267.html|title=అక్షయ తృతీయ నాడే పరశురామ జయంతి కూడా అని మీకు తెలుసా!|last=Devupalli|first=Gayatri|date=2018-04-13|website=https://telugu.boldsky.com|language=te|access-date=2020-05-21}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
==మూలాలు==
{{మూలాల జాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
{{హిందువుల పండుగలు}}
 
"https://te.wikipedia.org/wiki/పరశురామ_జయంతి" నుండి వెలికితీశారు