రోహిణీ హట్టంగడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
ఈమె ఏప్రిల్ 11 [[1951]]లో [[పూణే]]లో జన్మించింది. ఆమె అసలు పేరు రోహిణీ ఓక్. 1966లో [[పూణే]]లోని రేణుకా స్వరూప్ స్మారక బాలికోన్నత పాఠశాల నుండి విద్యాభ్యాసం పూర్తిచేసుకొంది.<ref>[http://cities.expressindia.com/fullstory.php?newsid=38677 "Alumni put up class act for alma mater"] {{Webarchive|url=https://web.archive.org/web/20080621194405/http://cities.expressindia.com/fullstory.php?newsid=38677 |date=2008-06-21 }}, ''[[Indian Express]], 20 December 2002.</ref> ఈమె ఒక సాంప్రదాయ నర్తకి కూడా. [[కథాకళి]], [[భరతనాట్యం|భరతనాట్యాలలో]] ఎనిమిదేళ్లు [[శిక్షణ]] పొందింది.
 
ఆ తరువాత 1971లో కొత్త డిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరింది. రంగస్థలంపై ఆసక్తి ఉండటం, సినిమాలోకి వెళ్ళాలన్న ప్రణాళికలేవి లోకపోవటంతో, ఆమె స్వస్థలమైన పూణేలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిస్టిట్యూట్ ఉన్నా, దానిలో చేరలేదు. ఈ నిర్ణయాన్ని వివరిస్తూ రోహిణి "నాకు కేవలం నటి కావలన్న ఆసక్తి ఉండేది... నా మనసంతా రంగస్థలంలోనే ఉన్నది, ఎందుకంటే మానాన్న (అనంత్ ఓక్) నిజమైన నటన రంగస్థలంపైనే నేర్చుకోవచ్చని చెప్పేవారు. అందుకే ఎన్.ఎస్.డీ.లో చేరటానికి అంత దూరంలోని దిల్లీకి వచ్చాను." అని చెప్పింది<ref name=hindu>{{cite news|newspaper=[[The Hindu]]|author=Kumar, Anuj|title=Cast in a different mould|url=http://www.hindu.com/fr/2010/06/04/stories/2010060450340100.htm|date=2010-06-04|accessdate=2011-02-24}}</ref> ఎన్.ఎస్.డీ.లో, తన భావి [[భర్త]] జయదేవ్ హట్టంగడిని కలిసింది. వీరిద్దరూ ఒకే బృందంలో చదువుకున్నారు. వీరిద్దరూ అదేసమయంలో [[ఇబ్రహీం అల్కాజీ]] వద్ద శిక్షణ పొందారు.<ref>{{cite web|url=http://www.outlookindia.com/article.aspx?202714|title=Profile: "I Was Recognised For My Genius"|date=18 December 1996|publisher=The Outlook}}</ref> ''నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా''లో 1974లో ఆమె డిగ్రీ పూర్తి అయ్యేనాటికి ఆమె ఉత్తమ నటిగా, ఉత్తమ ఆల్ రౌండర్‌గా, జయదేవ్ హట్టంగడి ఉత్తమ దర్శకుడిగా ఎన్నుకోబడ్డారు. ఈమెకు అసీమ్‌ హట్టంగడి అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఈమె భర్త 2008లో [[కాన్సర్|కేన్సర్‌]]తో బాధపడుతూ మరణించాడు.
 
==నాటకరంగం==
"https://te.wikipedia.org/wiki/రోహిణీ_హట్టంగడి" నుండి వెలికితీశారు