భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

192 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
==దగ్గరలో ఉన్న పర్యాటక స్థలాలు==
* [[కిన్నెరసాని]]: భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాము, జింకల పార్కు ఉన్నవి
* [[పర్ణశాల]]: భద్రాచలం పట్టణం నుండి కేవలం 35కి.మీ.ల దూరంలో వున్నది ఈ పవిత్రమైన పర్ణశాల. వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడి నుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం.
* [[పాపి కొండలు]]: సుందరమైన [[గోదావరి నది]], [[కొండలు]], ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది.
*భద్రాచలం పరిసరప్రాంతాలలో సుందరమైనటువంటి అడవి,[[జలపాతాలు]] ఉన్నవి .
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3007335" నుండి వెలికితీశారు