చిడతల అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

మూలం సాయంతో విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
|name = చిడతల అప్పారావు
|birth_date =
|birth_place =
|death_date =
| death_place =
| spouse =
| children =
}}
 
'''[[చిడతల అప్పారావు]]''' [[తెలుగు సినిమా నటులు|తెలుగు సినీ]] పరిశ్రమలో ఒక [[నటుడు]]. ఎక్కువగా తక్కువ నిడివి గల హాస్య ప్రధాన పాత్రలను పోషించాడు.
 
== నటజీవితం ==
చిడతల అప్పారావు నాటకరంగం నుంచి వచ్చినవాడు. సినిమాల్లో చిన్న చిన్న విషయాలు వేసేవాడు. పారితోషికం ఇంత అంటూ ఏమీ ఉండేది కాదు. నిర్మాతలు తమకు తోచినంత ఇచ్చేవారు. ఈయన కూడా అడిగితే ఉన్న వేషాలు కూడా పోతాయి అనే భయంతో కావలసిన పారితోషికం అడిగేవాడు కాదు. ఈయనతో పాటు థం లాంటి మరికొంతమంది చిన్న హాస్యనటులను జంధ్యాల ప్రోత్సహించి అవకాశాలిచ్చాడు.<ref>{{Cite web|url=https://www.sitara.net/animuthyalu/comedians/459|title=నవ్వులు పంచారు... నమ్ముకుని ఉన్నారు!|website=సితార|language=te|access-date=2020-08-06}}</ref> తర్వాత జంధ్యాల శిష్యుడైన ఇ.వి.వి. సత్యనారాయణ కూడా అప్పారావుకు తన సినిమాల్లో అవకాశం కల్పించాడు.
 
అప్పారావు పెంకిపిల్ల అనే చిత్రంలో మొదటిసారిగా నటించాడు. వేషాల మీదనే ఆధారపడితే జీవనం గడవదని గ్రహించి మేకప్ నేర్చుకుని సహాయకుడిగా వెళ్ళేవాడు. దుస్తుల విభాగంలో కూడా పనిచేసేవాడు.
 
==నటించిన చిత్రాలు==
Line 31 ⟶ 45:
* [[ఆ ఒక్కటీ అడక్కు]] (1993)
* [[ముద్దుల ప్రియుడు]] (1994)
* [[అసెంబ్లీ రౌడీ]] (1991)
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
* {{IMDb name|nm0032171}}
*[https://web.archive.org/web/20110209094506/http://chithr.com/artist/filmography/1905/chidatala-appa-rao-filmography.html చిడతల అప్పారావు నటించిన కొన్ని చిత్ర వివరాలు]
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు]]
"https://te.wikipedia.org/wiki/చిడతల_అప్పారావు" నుండి వెలికితీశారు