"శ్రీనాథుడు" కూర్పుల మధ్య తేడాలు

చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
[[డిండిమభట్టు]] అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఈతనికి [[కవిసార్వభౌముడు|కవిసార్వభౌముడ]]ను బిరుదము ఉంది.
==రచనలు==
ఇతను ఎన్నో కావ్యాలు రచించాడు. వాటిలో కొన్ని: [[భీమ ఖండముభీమఖండము]], [[కాశీ ఖండము]], [[మరుత్తరాట్చరిత్ర]], [[శృంగార నైషధము]] మొదలగునవి. ఈయన వ్రాసిన [[చాటువులు]] ఆంధ్రదేశమంతా బహు ప్రశస్తి పొందాయి.
*[[మరుత్తరాట్చరిత్ర]]
*[[శాలివాహన సప్తశతి]]
పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని.
</poem><br />
 
==శ్రీనాథుని చాటువులు==
శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ఆయన వ్రాసిన ఒకటి రెండు చాటువులనైనా చెప్పుకోకపోతే విషయానికి సమగ్రత చేకూరదు. మచ్చుకి దిగువ రెండుపద్యాలూ అవధరించండి.<br />
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3007624" నుండి వెలికితీశారు