దివ్యజ్ఞాన సమాజం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
బ్లావట్‌స్కీ స్త్రీ, పురుషుడు కాదు. కనుక ‘లక్ష్యాలు’ అన్న చోట క్రియాపదాలను స్త్రీలింగపదాలుగా మార్చాను.
పంక్తి 7:
# ప్రకృతిలోనూ, మానవునిలోనూ దాగున్న నిగూఢ రహస్యాలను పరిశోధించడం
 
ఇవి కాకుండా 1889లో బ్లావట్‌స్కీ తాను వచ్చే జన్మలో ప్రపంచ గురువుగా జన్మిస్తాననీ, అందుకు మానవాళిని సంసిద్ధులను చేయడమే సంస్థ యొక్క అసలైన ఉద్దేశ్యమనీ కొంతమంది విద్యార్థులతో పేర్కొన్నాడుపేర్కొంది. ఇదే విషయాన్ని [[అనీబిసెంట్]] కూడా బ్లావట్‌స్కీ చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత 1896 లో పునరుద్ఘాటించింది.<ref>Krishnamurti: The Years of Awakening, Mary Lutyens (John Murray) 1975, p.12</ref> బ్లావట్‌స్కీ స్వీయ రచనల్లో తన పునర్జన్మకు కనీసం ఒక శతాబ్ద కాలం పట్టవచ్చని ప్రస్తావించాడుప్రస్తావించింది.<ref>Blavatsky Collected Writings Volume XII, page 492</ref>.
 
==జిడ్డు క్రిష్ణమూర్తి==
"https://te.wikipedia.org/wiki/దివ్యజ్ఞాన_సమాజం" నుండి వెలికితీశారు