చర్చ:విశాఖపట్నం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 121:
:: రావు గారు చేసినది ఒకటి కాదు మూడు తప్పులు - 1. గంపగుత్తగా సమాచారం చేర్చడం, 2. అదే పని చేసినవాళ్ళను హెచ్చరించడం/తన తప్పును గుర్తించకపోవడం, 3.సముదాయం దాన్ని లేవనెత్తినపుడు విరుద్ధమైన వివరణలు ఇవ్వడం.
::__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 11:04, 6 ఆగస్టు 2020 (UTC)
* నేను తెవికీ ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించిన ఒక పని సెలవులోకి వెళ్ళిపోవడంతో అర్థాంతరంగా ఆగిపోవడం బాధాకరమే. వెంటనే తొలగించాల్సిన సమాచారం అనేది కేవలం అన్ని మండలాలలో ఒకేలా కనిపిస్తున్న సమాచారం మార్పు మాత్రమే. అంటే AWB ద్వారా చేర్చిన సమాచారాన్ని మండలాలకునుగుణంగా మానవీయంగా మార్పులుచేర్పులు చేస్తూ ఒకేలా కనిపించకుండా చేయడం అనే ఉద్దేశ్యంతో రాసిన సమాచారాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవడంతో చర్చను లాగుతున్నారని భావిస్తున్నాను. ఏకరూపతో ఉన్న సమాచారాన్ని తొలగించడం అంటే చేర్చిన సమాచారాన్ని పూర్తిగా తుడిచివేయడం కాదు. ఉన్న సమాచారాన్ని మార్పులు చేర్పులకనుగుణంగా అభివృద్ధి చేయడం. ఇచ్చిన వివరణలో వైరుధ్యమేమీ లేదు కాకుంటే అర్థం చేసుకోవడంలోనే తేడా ఉంటోంది. "ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో చేర్చాను" అని కూడా అప్పుడే చెప్పాను. తర్వాతి కాలంలో కొందరి పొరపాట్లు తీసినందుకు కక్ష్యతో ఇంతగా లాగుతారని మాత్రం ఊహించకపోయాను. అదే నా పొరపాటు.
* ఇదే కాదు తెవికీ ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించిన మరికొన్ని పెద్ద పనులు కూడా అర్థాంతరంగా ఆగిపోయాయి. ఉదా:కు ప్రతి గ్రామలో స్వయంగా రూపొందించిన పటాలు పెట్టాలనే ఆలోచన కొన్ని మండలాలకే పరిమితమైంది. (పటానికి ఉదా:[[నవాల్గ]] గ్రామవ్యాసం చూడండి).
*అసలు తొలగించాల్సిన సమాచారం ఎవరైనా ఎందుకు చేరుస్తారు? అలాఅని అర్థం ఎందుకు చేసుకుంటారు? సూటిగా సమాధానం చెప్పకుండా దాటివేశారనేది కూడా నిజం కాదు, నా వివరణ ఇచ్చాను, అర్థం చేసుకున్నారనుకున్నాను. అసలు కారణం ఇప్పుడే తెలుస్తుంది! ఆ తర్వాత నేను చురుగ్గా ఏమీ లేను. కేవలం ప్రధాన చర్చలలో తప్ప వ్యాసం దిద్దుబాట్లలో పెద్దగా దిద్దుబాట్లు చేయడమే లేను. 2016లో కొత్త జిల్లాల అవతరణ అనంతరం జిల్లా వ్యాసాలు సృష్టించడం అదివరకున్న మండలాలలో వర్గాలు, మూసలలో జిల్లాల పేర్లు మార్చడం పని మాత్రం చేశాను. 2019లో గ్రామాల పేర్ల సవరణ ప్రాజెక్టు పనిలో కొంతకాలం పనిచేశాను.
*తెవికీ ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించి, తర్వాత సెలవులోకి వెళ్ళడం, ఆ తర్వాత కూడా చురుకుగా లేకపోవడం, వ్యాస దిద్దుబాట్లలో ఎక్కువగా పాల్గొనకపోవుట తదితర కారణాలతో అలాగే మిగిలియున్న సమాచారాన్ని ఐదేళ్ల నుంచి చురుకుగా ఉన్న పవన్ పట్టించుకోకపోవడం, పొరపాట్లను తీసిన పిదప మాత్రమే ఈ విషయంపై రచ్చ చేయడం సభ్యులకు విదితమే. మరి ఆ సమాచారం తప్పు అనుకుంటున్నవారు ఐదేళ్ళ నుంచి ఎందుకు చెప్పలేరు? అప్పట్లో చురుకుగా ఉన్న పవన్ ఎందుకు పట్టించుకోలేరు? అలాచూస్తే దానికి పవన్ కూడా బాధ్యత వహించాలి. అప్పుడు కనిపించని పొరపాటు (?) ఇప్పుడెలా కనిపించింది? నేను పొరపాట్లు తీసేవరకు ఈ సంగతి ఎందుకు బయటపెట్టలేరు. సదరు సభ్యులకు నా నుంచి మద్దతు లభించకపోవడమే అసలు కారణంగా తెలుస్తోంది. కాని పొరపాట్లు చేసేవారికి నా మద్దతు ఉండదని సభ్యులకు తెలుసు.
*ఆ సమాచారం చేర్చడం వల్ల నాకు లభించిందేమిటి? అందులో స్వార్థం ఏముంది? ప్రయోజనం ఏమిటి? ఆ సమాచారం వల్ల నేను ఎలా లాభపడ్డాను? ఆ సమాచారం చేర్చడంలో స్వార్థప్రయోజనాలున్నాయనే వారు దాన్ని నిరూపించాలి.
*గంపగుత్త సమాచారం అంటే అది AWB ద్వారా చేర్చినది. అన్ని మండలాలలో ఆ విభాగం మరియు కొంత సమాచారం చేర్చాలనే AWB ఉపయోగించాను. అప్పట్లో పలునిర్వాహకులు కూడా చురుకుగా ఉన్నారు కాని ఎవరి నుంచి అభ్యంతరాలు రాలేవు. ఇప్పటికీ కొందరు నిర్వాహకులు అర్థం చేసుకుంటున్నారు.
*నేను ఆ పనిని ఇతర సభ్యుల పట్టింపులకు వ్యతిరేకంగా లేదా వద్దన్నా బలవంతంగా చేసినది ఏమీకాదు. ఆగిపోయిన పని వల్ల చేర్చిన సమాచారం కూడా తొలగింపుకు ఏ మాత్రం పట్టుబడలేను. అలాంటప్పుడు ఎన్నిసార్లు చెప్పిననూ పట్టించుకోకుండా దిద్దుబాట్లు చేసే సభ్యులతో నన్ను పోల్చే అవసరం లేదు. తొలగింపుకు వ్యతిరేకత చూపనప్పుడు విజ్ఞతతో ఆలోచిస్తే అసలు చర్చను తీసే అవసరం కూడా ఉండరాదని ఇదివరకే చెప్పాను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 21:05, 6 ఆగస్టు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:విశాఖపట్నం" నుండి వెలికితీశారు
Return to "విశాఖపట్నం" page.