హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి అంకెలు వికీశైలి ప్రకారం
ట్యాగు: 2017 source edit
పంక్తి 18:
 
విశ్వవిద్యాలయము యొక్క ప్రధాన క్యాంపస్ [[హైదరాబాదు]] నుండి 20 కిలోమీటర్ల దూరంలో శివార్లలో పాత హైదరాబాదు - [[ముంబాయి|బాంబే]] రహదారిపై ఉంది. ౨౦౦౦2000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ విశ్వవిద్యాలయము హైదరాబాదు నగరములోని అతి సుందరమైన క్యాంపస్ లలో ఒకటి. నగరములోని అనుబంధ క్యాంపస్ [[సరోజినీ నాయుడు]] యొక్క గృహమైన బంగారు గడప ([[గోల్డెన్ త్రెషోల్డ్]]) లో ఉంది.
 
హైదరాబాదు విశ్వవిద్యాలయం దేశంలోనే పేరొందిన పరిశోధనా సంస్థలలో ఒకటి. హై.కేం.యు ఉన్నతవిద్య, పరిశోధనలకు పెట్టింది పేరు. ఇది 1974 సంవత్సరంలో ఆచార్య గురుభక్త సింఘ్ మొదటి ఉపకులపతి (Vice Chancellor)గా ప్రారంభమైంది. 2012 సంవత్సరంలో భారతదేశంలోనే ఏడవ రాంకుతో Indian Institute of Science and Technology కన్న ముందంజలో నిలబడింది. (ఇండియటుడే ఆధారంగా.)