అత్తకు కొడుకు మామకు అల్లుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
language = తెలుగు|
}}
అత్తకు కొడుకు మామకు అల్లుడు 1993లో విడుదలైన తెలుగు సినిమా. రాజ్యలక్ష్మీ ఆర్ట్స్ పిలిమ్స్ పతాకంపై [[కోసూరి శ్రీదేవి]] నిర్మించిన ఈ చిత్రానికి [[పి.ఎస్.రామచంద్రరావు]] దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, రోజా, దివ్యవాణి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి [[కె. చక్రవర్తి|కె.చక్రవర్తి]] సంగీతాన్ని అందించాడు.
 
== తారాగణం ==
 
* [[వినోద్ కుమార్]]
* [[రోజా సెల్వమణి|రోజా]]
* [[దివ్యవాణి]]
* [[వాణిశ్రీ]]
* [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]
* [[అల్లు రామలింగయ్య|అల్లురామలింగయ్య]]
* [[కోట శ్రీనివాసరావు]]
* రామిరెడ్డి
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[బాబు మోహన్|బాబూమోహన్]]
* ఫాకీజా
* నాగేంద్రగౌడ్
పంక్తి 28:
 
== సాంకేతిక వర్గం ==
* కథ : [[శ్రీరాజ్ గిన్నె|శ్రీరాజ్]]
* మాటలు : ఆకెళ్ళ
* పాటలు : [[జాలాది రాజారావు|జాలాది]], [[సిరివెన్నెల సీతారామశాస్త్రి|సిరివెన్నల సీతారామశాస్త్రి]], [[జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు|జొన్నవిత్తుల రామలింగస్వామిరామలింగేశ్వరరావు]]
* నేపథ్య గాయకులు: [[నాగూర్ బాబు|నాగూర్ బాబు,]] [[ఎస్.పి.శైలజ]], [[కె. ఎస్. చిత్ర|కె.ఎస్.చిత్ర]], రమణి, [[మంజుల (నటి)|మంజుల]]
* రికార్డింగ్ : విజయా గార్డెన్స్
* స్పెషల్ అఫెక్ట్‌ : అజీం
పంక్తి 41:
* ఎడిటింగ్ : డి. వెంకటరత్నం
* డైరక్టర్ ఆఫ్ ఫోటొగ్రఫీ : కబీర్ లాల్
* సంగీతం : [[కె. చక్రవర్తి|చక్రవర్తి]]
* నిర్మాత: కోసూరి శ్రీదేవి
* స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.ఎస్.రామచంద్రరావు