అత్తగారి పెత్తనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
అత్తగారి పెత్తనం 1981 లో విడుదలైన తెలుగు సినిమా. అనంతలక్ష్మీ ఇంటర్నేషనల్ పతాకపై నిర్మించిన ఈ సినిమాకు [[రాజాచంద్ర (దర్శకుడు)|రాజాచంద్ర]] దర్శకత్వం వహించాడు. [[మురళీమోహన్ (నటుడు)|మురళీమోహన్]], [[సరిత]], జానకి ప్రధాన తారాగణంతో విడుదలైన ఈ చిత్రానికి [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతాన్నందించాడు.
== తారాగణం ==
 
* మురళీ మోహన్
* సరిత
* షావుకారు జానకి
* నూతన్ ప్రసాద్
* జయవిజయ
* సుభాషిణి
* కృష్ణవేణి
* కబీర్ దాస్
* మాస్టర్ సురేష్
* పొట్టి వీరయ్య
* ఫణీంద్ర
* బండారు వాసుదేవరావు
 
== సాంకేతిక వర్గం ==
 
* స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంభాషణలు : రాజాచంద్ర
* పాటలు: జాలాది, కొసరావు
* నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
* రికార్డింగ్ : రాజగోపాల్
* దుస్తులు: కె.రాము
* కళ : శాయి కుమార్
* స్టిల్స్ :డి.రాధాకృష్ణమూర్తి
* నృత్యం: తార, సుందరం
* ఆపరేటివ్ కెమేరామన్: గోపాల్
* కథ: డి.భాస్కరరావు
* ఎడిటర్ : మార్తాండ
* సంగీతం: సత్యం
* డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పి.చెంగయ్య
* నిర్మాత: దగ్గుబాటి భాస్కరరావు
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/అత్తగారి_పెత్తనం" నుండి వెలికితీశారు