జపనీస్ భాష: కూర్పుల మధ్య తేడాలు

2,152 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
విస్తరణ
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
(విస్తరణ)
ట్యాగు: 2017 source edit
{{unreferenced|date=ఫిబ్రవరి 2019}}
'''జపనీస్''' (日本語: Nihongo, నిహొంగొ ) అనేది సుమారుగా 126 మిలియన్ల మంది మాట్లాడే తూర్పు ఆసియా భాష. [[జపాన్|జపాన్లో]] ఇది అధికారిక భాష, జాతీయ భాష. [[కొరియన్ భాష|కొరియన్]] వంటి ఇతర భాషలతో దాని సంబంధంపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జపనీయ భాషకు [[చైనీస్ భాష|చైనీయుల భాష]]కు సంబంధాలు లేవు కానీ వాటి లిపిలో చైనీస్ పాత్రలు, లేదా కంజి (漢字) విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాక దాని పదజాలం అధిక భాగం చైనీస్ నుండి స్వీకరించబడింది. కంజితో పాటు, జపాన్ వ్రాత పద్ధతి ప్రాధమికంగా రెండు అక్షర (లేదా మోరాయిక్) స్క్రిప్ట్స్, హిరగానా (ひらがな or 平仮名)), కటాకనా (カタカナ or 片仮名). విదేదీ పదాలు లేదా సంక్షిప్తనామం( acronym)కు పరిమిత పద్ధతిలో లాటిన్ లిపిని(అంగ్ల అక్షరాలు) ఉపయోగిస్తారు. సంఖ్యా వ్యవస్థ సంప్రదాయ హిందు-అరబిక్ అంకెలుతోపాటు చైనీస్ సంఖ్యలు ఎక్కువగా ఉపయోగిస్తుంది.
 
ఈ భాష జపాన్లో మొదటిసారి ఎప్పుడు కనిపించిందీ, దీని పూర్వచరిత్ర గురించి పెద్దగా తెలియరాలేదు. 3 వ శతాబ్దానికి చెందిన చైనీస్ పత్రాలు కొన్ని జపనీస్ పదాలను నమోదు చేశాయి, కాని 8 వ శతాబ్దం వరకు గణనీయమైన గ్రంథాలు కనిపించలేదు. హీయన్ కాలంలో (794–1185), పాత జపనీస్పదజాలం ధ్వనిశాస్త్రంపై చైనీస్ భాష గణనీయమైన ప్రభావాన్ని చూపింది. లేట్ మిడిల్ జపనీస్ (1185-1600) లో మార్పులు, యూరోపియన్ నుంచి అరువుపదాల వల్ల దీనికి ఆధునిక భాషకు దగ్గరగా వచ్చింది. ఆధునిక జపనీస్ ప్రారంభ కాలంలో (17 వ శతాబ్దం ప్రారంభంలో - 19 వ శతాబ్దం మధ్యలో) ప్రామాణిక మాండలికం కాన్సాయ్ ప్రాంతం నుండి ఎడో (ఆధునిక టోక్యో ) ప్రాంతానికి మారింది. 1853 లో జపాన్ తనకుతాను విధించుకున్న ఒంటరితనం ముగిసిన తరువాత, యూరోపియన్ భాషల నుండి అరువుపదాల ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఆంగ్లనుంచి అరువుతెచ్చుకున్న పదాలు ఎక్కువయ్యాయి, అంతేకాకుండా ఆంగ్ల మూలాల నుండి జపనీస్ పదాలు కూడా విస్తరించాయి.
 
{{మొలక-సాహిత్యం}}
33,217

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3008344" నుండి వెలికితీశారు