కులశేఖర మహీపాల చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
కావ్యముఖము, పురవర్ణనము, రాజు వేటకేగుట, హరిణి పూర్వకథ, పరిజనము రాజునరయుట, అనపత్యతకు రాజు విచారించుట, మంత్రులు రాజునోదార్చుట
===ద్వితీయాశ్వాసము===
రాజుకడకు భాగవతులు వచ్చుట, భాగవతుల యుపదేశము, వ్రతారంభము, శ్రీమన్నారాయణ సాక్షాత్కారము, వరప్రదానము, కులశేఖరుని జననము, కులశేఖరుడు రాజగుట, వైష్ణవయతి వచ్చుట, రాజు ప్రశ్నములకు యతియుత్తరము, రావణోదంతము, శ్రీమన్నారాయణునితో నింద్రుని తనపాట్లు చెప్పుకొనుట, అభయప్రదానము, శ్రీరాముని అరణ్యగమనము, సీతాపహరణము, సుగ్రీవసమాగమనము, హనుమ సముద్రమునుదాటి సీతను కనుగొనుట, లంకాదహనము, యుద్ధము, రావణ వధ, అయోధ్యా ప్రవేశము, శ్రీరామాభిషేకము
===తృతీయాశ్వాసము===
 
==మూలాలు==