కిరీటి దామరాజు: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
== నేపథ్యం ==
కిరీటి 1986, జనవరి 13 న హైదరాబాదులో జన్మించాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. తల్లి గృహిణి. ఇతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి దాకా సెయింట్ పాల్ హైస్కూల్లో చదివాడు.<ref>{{Cite web|url=http://crazum.com/kireeti-damaraju/|title=Kireeti Damaraju Family, Father, Mother, Sister, Bio & Images|date=19 June 2018|accessdate=23 February 2019|website=crazum.com|archive-url=https://web.archive.org/web/20190226213749/http://crazum.com/kireeti-damaraju/|archive-date=26 ఫిబ్రవరిFebruary 2019|url-status=dead}}</ref> ఎస్. ఆర్. ఎం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. హైదరాబాదులోని మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి [[హైదరాబాదు]], [[బెంగుళూరు|బెంగళూరు]]లో ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూనే బెంగుళూరులోని కొన్ని నాటక సమాజాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో నటించేవాడు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారాడు.
 
== కెరీర్ ==
పంక్తి 24:
* భం భోలేనాథ్
* మెనీ హ్యాపీ రిటర్న్స్
* [[మీకు మీరే మాకు మేమే]]<ref name="మీకు మీరే మాకు మేమే">{{cite news |last1=ఆంధ్రభూమి |first1=చిత్రభూమి |title=మీకు మీరే మాకు మేమే |url=https://www.mandhrabhoomi.net/content/m-18 |accessdate=3 February 2020 |date=23 January 2016 |archiveurl=https://web.archive.org/web/20200203190313/http://www.andhrabhoomi.net/content/m-18 |archivedate=3 ఫిబ్రవరిFebruary 2020 |work= |url-status=dead }}</ref><ref name="“మీకు మీరే మాకు మేమే” సినిమా సమీక్ష!">{{cite news |last1=ఆంధ్రప్రభ |first1=సినిమా |title=“మీకు మీరే మాకు మేమే” సినిమా సమీక్ష! |url=https://www.prabhanews.com/2016/06/మీకు-మీరే-మాకు-మేమే-సినిమ/ |accessdate=3 February 2020 |date=17 June 2016 |archiveurl=https://web.archive.org/web/20160618153623/https://www.prabhanews.com/2016/06/%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B1%80%E0%B0%B0%E0%B1%87-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B1%87%E0%B0%AE%E0%B1%87-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE/ |archivedate=18 జూన్June 2016 |work= |url-status=live }}</ref>
* దెబ్బకు ఠా దొంగలముఠా
* [[సైజ్ జీరొ(సినిమా)|సైజ్ జీరో]]
పంక్తి 33:
 
== వివాదం ==
కిరీటి 12 మే 2018 న హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ లో మద్యం సేవించి కారు నడుపుతూ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.<ref>{{Cite web|url=https://www.tollywood.net/kireeti-damaraju-caught-in-drunk-and-drive-case/|title=Kireeti Damaraju caught in drunk and drive case|date=13 May 2018|accessdate=23 February 2019|website=tollywood.net|last=Murali|first=Ravi}}{{Dead link|date=జూలైJuly 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కిరీటి_దామరాజు" నుండి వెలికితీశారు