రాజ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

మొలక మూస చేర్చాను
విస్తరణ
పంక్తి 4:
|image =
|starring = [[సుమంత్]], [[ప్రియామణి]], [[విమలా రామన్]], [[గిరిబాబు]], [[గుండు హనుమంతరావు]]
|story =వి.ఎన్.ఆదిత్య
|screenplay = [[వి.ఎన్.ఆదిత్య]]
|director = [[వి.ఎన్.ఆదిత్య]]
|dialogues =
|lyrics =
|producer =
|distributor =
|released = 182011 మార్చి 201118
|runtime =110 ని.
|language = తెలుగు
|music =కోటి
|playback_singer =
|choreography =
Line 25 ⟶ 24:
}}
 
'''రాజ్''' [[వి. ఎన్. ఆదిత్య|వి.ఎన్. ఆదిత్య]] దర్శకత్వం వహించిన 2011 [[తెలుగు సినిమా|తెలుగు చిత్రం]]. కుమార్ బ్రదర్స్ సినిమా పతాకంపై నిర్మించారు. [[యార్లగడ్డ సుమంత్ కుమార్|సుమంత్]], [[ప్రియమణి]], [[విమలా రామన్]] ముఖ్య పాత్రలు పోషించారు. [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]] ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. <ref>{{వెబ్ మూలము|url=http://telugu.way2movies.com/trailerssingle_telugu/Raaj-Telugu-Movie-Promo-Songs-7-85300.html|title=Raaj Telugu Movie Promo Songs}}</ref> ఇది 2011 ఫిబ్రవరి చివరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీన్ని తరువాత [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళాల్లోకి]] మహారాణి -ది ''బ్యూటీ క్వీన్'' అనే పేరుతో అనువదించారు. హిందీతోపాటు ఇతర ఉత్తర భారతీయ భాషలన్నిటికీ ఈ చిత్రపు హక్కులను ఆర్కెడి స్టూడియోస్ కొనుగోలు చేసింది.
{{మొలక-తెలుగు సినిమా}}
 
== కథ ==
ఈ కథ రాజ్ ([[యార్లగడ్డ సుమంత్ కుమార్|సుమంత్]]) అనే ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, అతని భార్య మైథిలి ([[ప్రియమణి]]), అతని మాజీ ప్రేయసి ప్రియ ([[విమలా రామన్|విమల రామన్]]) ల మధ్య నడుస్తుంది. ప్రియ గురించి మిథిలీకి చెప్పకూడదని రాజ్ అనుకుంటాడు. పెళ్ళైన తొలినాళ్ళలో భార్యతో సర్దుబాటు చేసుకోవడం అతడికి చాలా కష్టమౌతుంది. అయితే, కాలం గడిచేకొద్దీ వారి అనుబంధం మెరుగుపడుతుంది. చివరకు వారు దగ్గరవుతారు. పరిస్థితులు చక్కబడుతూ ఉండే సమయానికి అనుకోకుండా ప్రియ రాజ్ జీవితంలోకి తిరిగి వస్తుంది. అంతకుముందు ప్రియ తనను ఎందుకు అకస్మాత్తుగా విడిచిపెట్టిందో తెలుసుకోవాలని రాజ్‌కు కుతూహలం కలిగింది. తరువాత ప్రియ పాత ప్రేమికుడు ([[అజయ్ (నటుడు)|అజయ్]]) ఆమెను కిడ్నాప్ చేస్తాడు. రాజ్ ఆమెను కాపాడుతాడు. ఊహించని మలుపులో మైథిలి ప్రియలు పాఠశాలలో క్లాస్‌మేట్లని తెలుస్తుంది. రాజ్ తరువాత ప్రియ అసలు ఉద్దేశ్యాన్ని వెలికితీసి, మైథిలికి నిజం చెప్పి, భార్యతో రాజీపడతాడు. <ref>{{వెబ్ మూలము|url=http://mysitemania.blogspot.com/2011/02/sumanths-raj-releasing-on-25th-of-this.html|title=Sumanth's RAJ releasing on 25th of this month &#124;&#124; Movie Multiplex|publisher=Mysitemania.blogspot.com|date=|accessdate=2012-08-04}}</ref>
 
== తారాగణం ==
 
* [[యార్లగడ్డ సుమంత్ కుమార్|సుమంత్]] . . . . రాజ్
* [[విమలా రామన్|విమల రామన్]] . . . . ప్రియా
* [[ప్రియమణి]] . . . . మైథిలీ
* [[అజయ్ (నటుడు)|అజయ్]] . . . . ప్రియా మాజీ ప్రేమికుడు
* [[మురళీమోహన్ (నటుడు)|మురళి మోహన్]]
* [[సత్యం రాజేష్]]
* [[గిరిబాబు|గిరి బాబు]]
 
== పాటలు ==
 
* "సూటిగా చూసేవా" | [[హేమచంద్ర]], [[ఉపద్రష్ట సునీత|సునీత]]
* "అందముతో పందెముగా" | సిద్ధార్థ్, మాలవికా
* "కలకాదుగ" | శశికిరణ్, అంజనా సౌమ్య
* "నన్నే నేను మరిచిపోయా" | దీపు, [[శ్రావణ భార్గవి]]
* "ప్రతీ కళా నాలో" | శ్రీకృష్ణ, ప్రణవి
* "భీమవరం బుల్లోడా" | శ్రీకృష్ణ, సునీత
 
== మూలాలు ==
<references />
"https://te.wikipedia.org/wiki/రాజ్_(సినిమా)" నుండి వెలికితీశారు