మనకు తెలియని తెలంగాణ (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.2
ట్యాగు: మానవిక తిరగవేత
InternetArchiveBot (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3008084 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 27:
 
తెలంగాణ ప్రాంతంలోని ప్రాచీన చరిత్రను, ఇప్పటివరకూ వెల్లడికాని తెలంగాణ చారిత్రక వైభవాన్ని సప్రామాణికంగా అందించే పరిశోధనలు విరివిగా రావాలి. అందులో భాగంగా
తెలంగాణ సాంస్కృతిక మూలాల అన్వేషణకు చరిత్ర మాత్రమే దారి చూపుతుందని భావించిన భాషా సాంస్కృతిక శాఖ, ఆ దిశగా పరిశోధన చేస్తున్న యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య అన్వేషించిన చారిత్రక ప్రదేశాల ఛాయాచిత్రాలతో "అన్ టోల్డ్ తెలంగాణ" పేరుతో [[రవీంద్రభారతి]]లో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది.<ref name="తెలంగాణ చారిత్రక సంపద: ఆకట్టుకుంటున్న ఫొటో ఎగ్జిబిషన్">{{cite news |last1=వి6 వెలుగు |first1=తెలంగాణం |title=తెలంగాణ చారిత్రక సంపద: ఆకట్టుకుంటున్న ఫొటో ఎగ్జిబిషన్ |url=https://www.v6velugu.com/photo-exhibition-2019-in-ravindra-bharathi/ |accessdate=10 November 2019 |work=V6 Velugu |date=6 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190208194831/https://www.v6velugu.com/photo-exhibition-2019-in-ravindra-bharathi/ |archivedate=8 ఫిబ్రవరిFebruary 2019 |url-status=deadlive }}</ref>
 
అప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో చారిత్రక ప్రదేశాలు, వాటి వివరాలు ఈ ప్రదర్శన ద్వారా ప్రపంచానికి తెలిసాయి. అరవింద్ చేసిన చారిత్రక అన్వేషణలకు శాశ్వతత్వాన్ని తీసుకుని రావాలనే ఉద్దేశ్యంతో వాటన్నింటిని కలిపి మామిడి హరికృష్ణ సంపాదకత్వంలో పుస్తకంగా ప్రచురించింది.<ref name="చరిత్రలో ఖాళీల పూరణ!">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=చెలిమె (సంపాదకీయం) |title=చరిత్రలో ఖాళీల పూరణ! |url=https://www.ntnews.com/editpage/article.aspx?ContentId=497876 |accessdate=2 December 2019 |work=www.ntnews.com |publisher=[[మామిడి హరికృష్ణ]] |date=2 December 2019 |archiveurl=https://web.archive.org/web/20191202170927/https://www.ntnews.com/editpage/article.aspx?ContentId=497876 |archivedate=2 December 2019 |url-status=live }}</ref>
 
== పుస్తకంలో ==
ఇప్పటివరకు తెలంగాణలో వెలుగుచూడని శాసనాలు, వేల ఏండ్లనాటి సాంప్రదాయాలను తెలిపే [[ఆదిమానవులు|ఆదిమ మానవుడి]] సమాధులు, [[కొండలు]], [[గుహ]]ల్లో నాటి ఆదిమ మానవుల చిత్ర లేఖనా నైపుణ్యానికి అద్దంపట్టె రాతి చిత్రాలు, కొండను తొలచి గుహలలో ఏర్పరచిన [[ఆలయాలు]], దేశంలోనే అరుదైన బౌద్ధ తార, మత్స్య వల్లభుడు, బౌద్ధ భైరవ, [[బ్రహ్మదేవుడు]] లాంటి విగ్రహాలు మెట్ల బావులు, ప్రత్యేకంగా ఉన్న వీరగల్లులు, భారతీయ శిల్ప నిర్మాణాల్లోనే విశిష్టత కలిగి వేటికవే ప్రత్యేకంగా ఉన్న ద్వార తోరణాలు, కాకతీయ రాజ్య పరిరక్షణ కోసం దట్టమైన అడవుల్లో శత్రు దుర్భేద్యంగా నిర్మాణం చేయబడ్డ జల, వన, గిరి దుర్గాలు, నిజాం కాలం నాటి భవంతులు మొదలగు వినూత్న అంశాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.<ref name="అందుకే ఆ పుస్తకం రాశా!">{{cite web |last1=తెలుగు వెలుగు |first1=ముఖాముఖి |title=అందుకే ఆ పుస్తకం రాశా! |url=http://www.teluguvelugu.in/vyasalu_mukamuki.php?news_id=MTQ4MA==&subid=NQ==&menid=Mg==&authr_id=NzEx |website=www.teluguvelugu.in |publisher=గుండు పాండురంగ‌శ‌ర్మ‌ |accessdate=10 November 2019 |archiveurl=https://web.archive.org/web/20191110180643/http://www.teluguvelugu.in/vyasalu_mukamuki.php?news_id=MTQ4MA==&subid=NQ==&menid=Mg==&authr_id=NzEx |archivedate=10 నవంబర్November 2019 |url-status=deadlive }}</ref>
 
# తెలంగాణ నేలలో శిలాజాలు
పంక్తి 86:
 
== విడుదల ==
2019, మే 20వ తేదీన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి (ఐఏఎస్), పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి పార్ధసారధి (ఐఏఎస్), భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు [[మామిడి హరికృష్ణ]] చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించబడింది.<ref name="‘మనకు తెలియని తెలంగాణ’ ఆవిష్కరణ">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=సాహిత్యవార్తలు |title=‘మనకు తెలియని తెలంగాణ’ ఆవిష్కరణ |url=http://lit.andhrajyothy.com/sahityanews/unknown-telangana-launching-25885 |accessdate=10 November 2019 |work=lit.andhrajyothy.com |date=20 May 2019 |archiveurl=https://web.archive.org/web/20191110155943/http://lit.andhrajyothy.com/sahityanews/unknown-telangana-launching-25885 |archivedate=10 నవంబర్November 2019 |url-status=deadlive }}</ref><ref name="Exploring the obscure Telangana">{{cite news |last1=Telangana Today |first1=Telangana |title=Exploring the obscure Telangana |url=https://telanganatoday.com/exploring-the-obscure-telangana |accessdate=10 November 2019 |work=Telangana Today |publisher=Madhuri Dasagrandhi |date=21 May 2019 |archiveurl=https://web.archive.org/web/20191110160209/https://telanganatoday.com/exploring-the-obscure-telangana |archivedate=10 November 2019 |url-status=live }}</ref>
 
== మూలాలు ==