గుహలు: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ గుహ ను గుహలు కు తరలించారు: మెరుగైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Cuevas de Acsibi, Salta (Argentina).jpg|thumb|200px|గుహ]]
 
'''గుహ''', [[కొండ]]లలో, భూమిలో సహజంగా ఏర్పడిన ఖాళీ. <ref>Whitney, W. D. (1889). "Cave, n.1." def. 1. ''The Century dictionary: An encyclopedic lexicon of the English language'' (Vol. 1, p. 871). New York: The Century Co.</ref><ref>"Cave" ''Oxford English Dictionary'' Second Edition on CD-ROM (v. 4.0) © Oxford University Press 2009</ref> ఈ ఖాళీలు పెద్దవిగా, మనుషులు వెళ్ళగలిగేంత పరిమాణంలో ఉంటాయి. రాళ్ళు సహజమైన కోతకు గురైనపుడు గుహలు ఏర్పడతాయి. భూమి లోకి బాగా లోతుగా ఉండవచ్చు. సాధారణంగా గుహల ముఖద్వారాల వెడల్పు కంటే వాటి లోతు ఎక్కువగా ఉంటుంది. వాటిని ఎక్సోజీన్ అంటారు. ఐతే రాక్ షెల్టరు వంటి కొన్ని గుహలు లోతు తక్కువగాఅ ఉంటాయి. వీటిని ఎండోజీన్ అంటారు.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=OEODBAAAQBAJ&pg=PA142|title=Reconstructing Quaternary Environments|last=Lowe|first=J. John|last2=Walker|first2=Michael J. C.|date=2014|publisher=Routledge|isbn=9781317753711|pages=141–42}}</ref>గుహలను, గుహల్లోని పర్యావరణాన్నీ అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్పీలియాలజీ అంటారు. వినోదం , విహారాల కోసం గుహల్లోకి వెళ్ళడాన్ని కేవింగ్ అంటారు.
 
గూహలను, గుహల్లోని పర్యావరణాన్నీ అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్పీలియాలజీ అంటారు. వినోదం , విహారాల కోసం గుహల్లోకి వెళ్ళడాన్ని కేవింగ్ అంటారు.
 
== రకాలు ==
గుహలు కొన్ని కోట్ల సవత్సరాల కాలంలో ఏర్పడతాయి.<ref name=":0">{{Cite journal|last=Laureano|first=Fernando V.|last2=Karmann|first2=Ivo|last3=Granger|first3=Darryl E.|last4=Auler|first4=Augusto S.|last5=Almeida|first5=Renato P.|last6=Cruz|first6=Franciso W.|last7=Strícks|first7=Nicolás M.|last8=Novello|first8=Valdir F.|date=2016-11-15|title=Two million years of river and cave aggradation in NE Brazil: Implications for speleogenesis and landscape evolution|journal=Geomorphology|volume=273|pages=63–77|bibcode=2016Geomo.273...63L|doi=10.1016/j.geomorph.2016.08.009}}</ref> అనేక భూగర్భ ప్రక్రియల ద్వారా ఇవి ఏర్పడవచ్చు. రసాయనిక చర్యలు, నీటి కోత, టెక్టోనిక్ బలాలు, సూక్ష్మజీవులు, వత్తిడి, వాతావరణ ప్రభావం మొదలైనవి వీటిలో కొన్ని.భూమి లోపలికి ఉన్న గుహ నిట్టనిలువు లోతు 3,000 మీటర్లకు మించి ఉండదని అంచనా వేసారు. పైనున్న రాళ్ళ వలన కలిగే పీడనం దీనికి కారణం. గుహల్లో కింది రకాలున్నాయి:
 
భూమి లోపలికి ఉన్న గుహ నిట్టనిలువు లోతు 3,000 మీటర్లకు మించి ఉండదని అంచనా వేసారు. పైనున్న రాళ్ళ వలన కలిగే పీడనం దీనికి కారణం. గుహల్లో కింది రకాలున్నాయి:
 
=== సొల్యూషనల్ గుహలు ===
Line 48 ⟶ 44:
దస్త్రం:Lechuguilla Cave Pearlsian Gulf.jpg|అమెరికా లోని లెచుగుల్ల (కొత్త మెక్సికో) గుహల సముదాయం
</gallery>
 
== మూలాలు ==
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
<references />
 
== వెలుపలి లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/గుహలు" నుండి వెలికితీశారు