నంది ఎల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| death_date = [[ఆగస్టు 8]], [[2020]]
| death_place =[[హైదరాబాద్]], [[తెలంగాణ]]
| constituency = [[సిద్ధిపేట లోకసభ నియోజకవర్గం]] (1977-84, 1989-98) <br>[[నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం]] (2014-19)
| office = మాజీ ఎం.పి
| term = 20141977-84, 1989-98, 2014-2019
| predecessor = [[మంద జగన్నాథ్]]
| successor = [[పి.రాములు]]
| party = [[భారత జాతీయ కాంగ్రెస్]]
| religion = హిందూ
పంక్తి 23:
}}
 
'''నంది ఎల్లయ్య''' ([[జూలై 1]],[[1942]] - [[ఆగస్టు 8]], [[2020]]) [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున [[సిద్ధిపేట లోకసభ నియోజకవర్గం]] నుండి ఐదుసార్లు (6వ, 7వ, 9వ, 10వ, 11వ లోకసభ), [[నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం]] ఒకసారి (2014-2019 వరకు) ఎంపీగా పనిచేశాడు.<ref name="కాంగ్రెస్ మాజీ ఎంపి నంది ఎల్లయ్య కన్నుమూత">{{cite news |last1=మన తెలంగాణ |first1=తెలంగాణ |title=కాంగ్రెస్ మాజీ ఎంపి నంది ఎల్లయ్య కన్నుమూత |url=https://www.manatelangana.news/congress-ex-mp-nandi-yellaiah-dies-with-corona/ |accessdate=8 August 2020 |date=8 August 2020 |archiveurl=https://web.archive.org/web/20200808093348/https://www.manatelangana.news/congress-ex-mp-nandi-yellaiah-dies-with-corona/ |archivedate=8 August 2020}}</ref><ref name="ఎంపీ నంది ఎల్లయ్య">{{cite news|last1=సాక్షి|title=ఎంపీ నంది ఎల్లయ్య|url=http://www.sakshi.com/topic/%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B1%80-%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%8E%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF|accessdate=11 March 2017}}</ref>
 
== జననం - విద్యాభ్యాసం ==
ఎల్లయ్య [[1942]], [[జూలై 1]]న [[హైదరాబాదు]]లోని [[ముషీరాబాదు]]లో జన్మించాడు. మెట్రిక్యులేషన్ పూర్తిచేశాడు.
 
== రాజకీయ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/నంది_ఎల్లయ్య" నుండి వెలికితీశారు