గోల్‌మాల్ గోవిందం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గిరిబాబు నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''గోల్‌మాల్ గోవిందం''' 1992, ఫిబ్రవరి 8న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్<ref>{{cite web|url=http://telugumoviepedia.com/movie/cast/695/golmaal-govindam-cast.html |title=Golmaal Govindam (Banner) |work=Chitr.com}}</ref> పతాకంపై ఎ.వి. సుబ్బారావు నిర్మాణ సారథ్యంలో [[తాతినేని రామారావు]]<ref>{{cite web|url=http://telugu.cinemaprofile.com/movie-reviews/golmaal-govindam-movie.html#sthash.2kd9nzLM.dpbs |title=Golmaal Govindam (Direction) |work=Telugu Cinema Profile}}</ref> దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]], [[అనుష]] జంటగా నటించగా, [[కె. చక్రవర్తి]] సంగీతం అందించాడు.<ref>{{cite web|url=http://www.gomolo.com/golmal-govindam-movie/18088 |title=Golmaal Govindam (Cast & Crew) |work=gomolo.com}}</ref> బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం పొందింది.<ref>{{cite web|url=http://www.thecinebay.com/movie/index/id/4798?ed=Tolly |title=Golmaal Govindam (Review) |work=The Cine Bay}}</ref> [[మల్లాది వెంకట కృష్ణమూర్తి]] రాసిన ''వెడ్డింగ్ బెల్'' నవల ఆధారంగా రూపొందించబడిన ''గౌరి గణేష'' (1990) అనే [[కన్నడ]] సినిమాకి రిమేక్ ఇది.
== కథా నేపథ్యం ==
"https://te.wikipedia.org/wiki/గోల్‌మాల్_గోవిందం" నుండి వెలికితీశారు