చిలుకోటి కాశీ విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 44:
==సినిమా ప్రస్థానం==
ఆయన సినిమా ప్రస్థానాన్ని "రామాయణంలో పిడకలవేట" సినిమాతో 1980లో ప్రారంభించారు. తరువాత సుమారు 131 సినిమాలకు స్క్రిప్ట్, డైలగులను వ్రాసారు. ఆయన సుమారు 120 కథలు, 28 నవలలు, 43 నాటికలు, అనేక సినిమాలకు కథలు వ్రాసారు. ఆయన 37 సినిమాలలో నటించారు. ఆ కారణంగా సినీ పరిశ్రమలోని అందరు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు నటీ నటులతో ఆయనకు మంచి పరిచయాలున్నాయి. ఆయన [[దాసరి నారాయణరావు|దాసరినారాయణ రావు]], [[రేలంగి నరసింహారావు]], [[రాజాచంద్ర (దర్శకుడు)|రాజాచంద్ర]], [[విజయ బాపినీడు|విజయబాపినీడు]] వంటి ప్రముఖ దర్శకుల సినిమాలకు రచయితగా పనిచేసారు.<ref>[http://www.namasthetelangaana.com/cinema-news-telugu/ck-vishwanath-dead-due-to-heart-attack-1-1-467025.html సినీ పరిశ్రమకు మరో విషాదం.. గుండెపోటుతో మరణించిన సీకె విశ్వనాధ్]</ref> ఆయన 52 సినిమాలలో నటించారు. ఆయనకు ఏడు [[నంది పురస్కారాలు|నంది అవార్డు]]లు వచ్చాయి. వాటిలో మూడు నందులు సినిమా కథలకు, మూడు నందులు నాటకాలకు, ఒక నంది దర్శకత్వానికి వచ్చాయి.<ref name="Details of 20 Telugu celebs, who died in 2015">{{cite news|title=Details of 20 Telugu celebs, who died in 2015|url=http://www.ibtimes.co.in/telugu-writer-actor-chilukoti-kasi-kashi-viswanath-dies-heart-attack-69-660707|accessdate=20 December 2015|agency=ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్|publisher=Shekhar H Hooli|date=23 December 2015}}</ref>
 
== సినిమాలు ==
* 1992: [[గోల్‌మాల్ గోవిందం]] (మాటలు, నటుడు)
 
==మరణం==