కళ్ళు చిదంబరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==నేపథ్యము==
కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. [[1945]], [[అక్టోబర్ 10]] న [[విశాఖపట్నం]]లో జన్మించాడు. ఆయన [[కళ్ళు (సినిమా)|కళ్లు]] చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందాడు. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించాడు. [[కళ్ళు (సినిమా)|కళ్లు]], [[అమ్మోరు]], [[చంటి]], [[గోల్‌మాల్ గోవిందం]] (1992), [[మనీ (సినిమా)|మనీ]], పెళ్ళిపెందిరి, [[పవిత్రబంధం]], [[పెళ్ళి చేసుకుందాం]] (1997), [[ఆ ఒక్కటీ అడక్కు]], [[ఏప్రిల్ 1 విడుదల]], [[గోవిందా గోవిందా]], [[అనగనగా ఒక రోజు]], [[అదిరిందయ్యా చంద్రం]], [[అడవిచుక్క]] (2000) తదితర చిత్రాల్లో నటించాడు. ప్రత్యేకమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/కళ్ళు_చిదంబరం" నుండి వెలికితీశారు