ఉమా చండీ గౌరీ శంకరుల కథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
* సూర్యకళ
* అన్నపూర్ణ
==సాంకేతికవర్గం==
* దర్శకుడు, నిర్మాత: కె.వి.రెడ్డి
* మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు
* సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
* నేపథ్య గాయకులు: ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, లీల, ఎస్.జానకి
 
== స్పందన ==
1968లో ఈ సినిమాతో పాటుగా, [[కె.వి.రెడ్డి]] స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన [[భాగ్యచక్రం]] సినిమా కూడా విడుదలై రెండూ పరాజయం పాలయ్యాయి. దాంతో [[కె.వి.రెడ్డి]] పరిస్థితి దిగజారిపోయింది. విజయ సంస్థ పక్కనపెట్టడంతో పాటుగా, ఇతర అవకాశాలు కూడా లేక మరో రెండేళ్ళపాటు ఆయన సినిమాలు చేయలేని స్థితి ఏర్పడింది.<ref name="సింగీతం తొలినాళ్ళ సినిమాలు-గ్రేట్ ఆంధ్రా">{{cite web|last1=ఎం.బి.ఎస్.|first1=ప్రసాద్|title=రాజాజీ ఆఖరి సంతకం సింగీతంకే!|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-cine-snipplets-4-63009.html?fb_action_ids=490741911095165&fb_action_types=og.comments|website=గ్రేట్ ఆంధ్రా|accessdate=13 July 2015|archive-url=https://web.archive.org/web/20160305055849/http://telugu.greatandhra.com/articles/mbs/mbs-cine-snipplets-4-63009.html?fb_action_ids=490741911095165&fb_action_types=og.comments|archive-date=5 మార్చి 2016|url-status=dead}}</ref>