చంచల్‌గూడ జైలు: కూర్పుల మధ్య తేడాలు

యర్రా రామారావు (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3009138 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
== పూర్వ చరిత్ర ==
భారతదేశంలోని పురాతన జైళ్లలో హైదరాబాద్‌లో ఉన్న చంచల్‌గూడ సెంట్రల్ జైలు ఒకటి.ఇది హైదరాబాద్ పాత నగరప్రాంతానికి చెందిన చంచల్‌గూడలో ఉంది. దీని ప్రధాన వాస్తుశిల్పి నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్.నిజాం పాలకుడి పాలనలో నిజాం-ఉల్-ముల్క్ అనే పేరుతో 1876లో దీనిని నిర్మించారు.మొత్తం భూమి విస్తీర్ణం 49.32 ఎకరాలు.ఈ జైలులో మొత్తం 1000 మంది ఖైదీల సామర్థ్యం ఉంది.బ్యారక్స్ సంఖ్య 23, వాచ్ టవర్లు నాలుగు, నివాస గృహాలు 93,ఆసుపత్రి భవనం ఒకటి. తయారీ వర్క్‌షాప్ ఒకటి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత గురు ప్రతాప్ ఈ జైలు మొదటి సూపరింటెండెంటుగా పనిచేశాడు.దోషులుగా తేలి, రెండు సంవత్సరాలకు మించి జైలు శిక్ష విధించబడిన ఖైదీలు జైలు శిక్ష ఈ జైలులోనే ఉంటుంది.1989-90లో ఖైదీలుకు వయోజన అక్షరాస్యత కార్యక్రమం ప్రవేశపెట్టి, 100% అక్షరాస్యత సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్శిటీ తరుపున అధ్యయన కేంద్రాన్ని దేశంలో కలిగి ఉన్న జైళ్లలో ఇది మొదటి జైలు.1989-1980 మధ్యకాలంలో సెంట్రల్ జైలు హైదరాబాద్ వయోజన విద్యా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో 100% అక్షరాస్యత సాధించింది.ఈ జైలు తరుపున ఒక పెట్రోల్ స్టేషన్ కూడా నిర్వహించబడుతుంది.ఇది హైదరాబాదులోనే అత్యధిక లాభాలు ఆర్జించే పెట్రోలు పంపుగా గుర్తించబడింది.<ref name=":0">{{Cite web|url=http://tsprisons.gov.in/cph.htm|title=TS Prisons Department|website=tsprisons.gov.in|access-date=2020-08-08}}</ref>
 
== తరలింపు ప్రతిపాదన ==
చంచల్‌గూడ జైలును త్వరలో చర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ (పిఎసి) లోని కొత్త ప్రాంగణానికి తరలించనున్నట్లుగా తెలుస్తుంది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/chanchalguda-jail-shift-picks-up-pace/articleshow/57092724.cms|title=prisons department: Chanchalguda jail shift picks up pace {{!}} Hyderabad News - Times of India|last=Feb 11|first=Koride Mahesh / TNN /|last2=2017|website=The Times of India|language=en|access-date=2020-08-08|last3=Ist|first3=10:00}}</ref>
 
చంచల్‌గూడ జైలులో నిర్బంధించబడిన పేరొందిన నేరగాళ్ళు:
"https://te.wikipedia.org/wiki/చంచల్‌గూడ_జైలు" నుండి వెలికితీశారు