"కాళి (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
'''కాళి''' 1980, సెప్టెంబరు 19న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. హేమ్ నాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై హేమ్ నాగ్ నిర్మాణ సారథ్యంలో [[ఐ.వి. శశి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రజనీకాంత్]], [[చిరంజీవి]], [[సీమ (నటి)|సీమ]] నటించగా, [[ఇళయరాజా]] సంగీతం అందించాడు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో 1980, జూలై 3న విడుదలయింది. తెలుగులో చిరంజీవి చేసిన పాత్రను తమిళంలో [[విజయకుమార్ (నటుడు)|విజయకుమార్]] చేశాడు.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3009148" నుండి వెలికితీశారు