భీమనేని శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
రెండు పెద్ద బ్యానర్లు ఇద్దరు మంచి నిర్మాతల మధ్య ఇతడి మొదటి సినిమా అలా దోబూచులాడింది. మోహన్ గారి సబ్జెక్ట్ ఒకే అవ్వడంతో విషయం నాయుడిగారికి చెప్పాడు. ఆయన ఏంటయ్యా నాబ్యానర్ లో దర్శకుడిని చేస్తానంటే ఇంతవరకూ ఎదురు చెప్పినవాళ్ళు లేరు నువ్వేమో వేరే ప్రపోజల్ గురించి చెబుతున్నావు నీయిష్టం ఆలోచించుకో అన్నారు. సబ్జెక్ట్ నచ్చడంతో ఆయనకు సారీ చెప్పి శుభమస్తు మొదలు పెట్టాడు.
జగపతిబాబుగారు హీరో, ఆమని, ఇంద్రజ హీరోయిన్స్ దాసరిగారు, సత్యనారాయణ గారుకీ రోల్స్ అలా ప్రారంభమైన ఇతడి మొదటి సినిమా ప్రస్థానం విజయవంతమై తర్వాత [[శుభాకాంక్షలు]], [[సుస్వాగతం]], [[సూర్యవంశం]] లాంటి చిత్రాలతో కొనసాగింది. ఆతర్వాత కెరీర్ లో ఒడిదుడుకులు [[సుప్రభాతం]], [[స్వప్నలోకం]] అనుకున్న ఫలితాల్నివ్వలేదు. పడిన కెరటం మళ్ళీ లేస్తుంది. అలా పుంజుకుని సొంత బ్యానర్ స్థాపించి నీతోడు కావాలి అనే చిత్రం చేశాడు.<ref name="మొదటి సినిమా-భీమినేని శ్రీనివాసరావు">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= మొదటి సినిమా-భీమినేని శ్రీనివాసరావు|last1=శ్రీనివాసరావు|first1=భీమినేని |last2= |first2= |date= |website= కౌముది.నెట్|publisher=కౌముది.నెట్ |accessdate=సెప్టెంబరు 1, September 2015}}</ref>.
 
==దర్శకత్వం వహించిన సినిమాలు==