బండ్ల గణేష్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
* [[నువ్వు నాకు నచ్చావ్]]
* [[మల్లీశ్వరి (2004 సినిమా)|మల్లీశ్వరి]]
*[[ఆంధ్రావాలా (సినిమా)|ఆంధ్రావాలా]] (2004)<ref name="Andhrawala Cast & Crew">{{cite web |last1=FilmiBeat |first1=Movies |title=Andhrawala Cast & Crew |url=https://www.filmibeat.com/telugu/movies/andhrawala/cast-crew.html |website=www.filmiBeat.com |accessdate=6 June 2020 |language=en |archive-url=https://web.archive.org/web/20200606125405/https://www.filmibeat.com/telugu/movies/andhrawala/cast-crew.html |archive-date=6 జూన్June 2020 |url-status=dead }}</ref>
* [[143 (సినిమా)|143]] (2004)<ref>{{cite web|title=143 review|url=http://www.idlebrain.com/movie/archive/mr-143.html|publisher=idlebrain|accessdate=16 May 2019}}</ref><ref name="143 (సినిమా)">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=143 (సినిమా) |url= https://telugu.filmibeat.com/movies/143.html |website= telugu.filmibeat.com |accessdate=16 May 2019}}</ref>
 
== వివాదాలు ==
గణేష్ తమని కులం పేరుతో దూషించారంటూ హైదరాబాదుకు చెందిన ఒక డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకు మునుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టే నేతలు కొంతమంది తమ ఎమ్మెల్యే రోజా మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను విజయవాడ జాయింట్ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. 2017 నవంబరులో సినీ రచయిత [[వక్కంతం వంశీ]] ఇతనిపై హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టులో చెక్ బౌన్సింగ్ కేసు వేశాడు. కోర్టు ఇతనికి ఆరు నెలలు కారాగార శిక్ష, సుమారు 16 లక్షల రూపాయలు జరిమానా విధించింది. అయితే వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిలు లభించింది.<ref>{{Cite news|title=Tollywood producer Bandla Ganesh booked under SC/ST Act by Hyd police|date=12 January 2018|url=https://www.thenewsminute.com/article/tollywood-producer-bandla-ganesh-booked-under-scst-act-hyd-police-74598|last=|publisher=The News Minute|work=|access-date=12 మార్చిMarch 2019|archive-url=https://web.archive.org/web/20190214203030/https://www.thenewsminute.com/article/tollywood-producer-bandla-ganesh-booked-under-scst-act-hyd-police-74598|archive-date=14 ఫిబ్రవరిFebruary 2019|url-status=dead}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బండ్ల_గణేష్" నుండి వెలికితీశారు