అజయ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| height = 6'3"
}}
'''[[అజయ్]]''' [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ నటుడు. [[తెలుగు]] సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలలోనూ, సహాయ పాత్రలు పోషించాడు.
 
అజయ్ [[విజయవాడ]]లో జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా [[నెల్లూరు]], [[తిరుపతి]] లకు బదిలీ కావడంతో అజయ్ విద్యాభ్యాసం ఈ ప్రాంతాల్లో సాగింది. 1995లో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం [[హైదరాబాదు]], జూబిలీ హిల్స్ లోని ఓ కళాశాలలో చేరాడు. అక్కడే నటన మీద ఆసక్తితో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నటనలో కోర్సు పూర్తి చేశాడు. <ref name="idlebrain">[http://www.idlebrain.com/news/2000march20/chitchat-ajay.html ఐడిల్ బ్రెయిన్ లో అజయ్ తో ముఖాముఖి]</ref>
పంక్తి 28:
* కౌరవుడు
* [[నందీశ్వరుడు (2012 సినిమా)|నందీశ్వరుడు]]
* [[ఆ ఒక్కడు]] (2009)<ref name="Aa Okkadu review">{{cite web |last1=Idlebrain |first1=Movie Review |title=Aa Okkadu review |url=http://www.idlebrain.com/movie/archive/mr-aaokkadu.html |website=www.idlebrain.com |accessdate=29 May 2020 |date=5 June 2009 |archive-url=https://web.archive.org/web/20191212020742/http://idlebrain.com/movie/archive/mr-aaokkadu.html |archive-date=12 డిసెంబర్December 2019 |url-status=dead }}</ref><ref name="'Aa Okkadu' Review: Not Upto Expectations">{{cite web |last1=Great Andhra |first1=Movie Review |title='Aa Okkadu' Review: Not Upto Expectations |url=https://www.greatandhra.com/movies/reviews/aa-okkadu-review-not-upto-expectations-14047 |website=greatandhra.com |publisher=Venkat Arikatla |accessdate=29 May 2020 |language=en |date=5 June 2009 }}{{Dead link|date=జూలైJuly 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* [[అతడు (సినిమా)|అతడు]]
* [[పోకిరి]]
"https://te.wikipedia.org/wiki/అజయ్_(నటుడు)" నుండి వెలికితీశారు