టాప్ ర్యాంకర్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
== కథా నేపథ్యం ==
సెంట్ మేరీస్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ విశ్వనాధ్ (రాజేంద్ర ప్రసాద్) విద్యార్ధులు ప్రతిరోజు 20 గంటలు చదవాలని కొత్త కొత్త రూల్స్ పెడుతాడు. విద్యార్థులందరిని ర్యాంకులు సాధించే రోబోలుగా చూస్తుంటాడు. తమ కాలేజీ విద్యార్ధులే ఎంసెట్ లో టాప్ ర్యాంకులు సాధించాలన్నది అతని టార్గెట్. ఇంట్లో కూతురి విషయంలో కూడా ఇలానే ప్రదర్శిస్తుంటాడు. పదవ తరగతిలో 18వ ర్యాంక్ సాధించిన కూతురిని తిట్టడంతోపాటు టాప్ ర్యాంక్ రాకపోవడం పెద్ద అవమానం అంటూ కూతురిని అసహ్యించుకుంటాడు. దీంతో కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది. కూతురి ఆత్మహత్య తర్వాత విశ్వనాథ్ లో మార్పు వస్తుంది. విశ్వనాథ్ తన ప్రయత్నంలో విజయవంతం అయ్యాడా, లేదా అనేది మిగతా కథ.<ref name="Top Rankers Review and Rating">{{cite web |last1=123తెలుగు |first1=రివ్యూ |title=Top Rankers Review and Rating |url=https://www.123telugu.com/telugu/reviews/top-rankers-movie-telugu-review.html |website=www.123telugu.com |accessdate=24 February 2020 |date=30 January 2015 |archive-url=https://web.archive.org/web/20191226074602/https://www.123telugu.com/telugu/reviews/top-rankers-movie-telugu-review.html |archive-date=26 డిసెంబర్December 2019 |url-status=dead }}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/టాప్_ర్యాంకర్స్" నుండి వెలికితీశారు