చర్చ:నిసార్ అహ్మద్ సయ్యద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
 
ఈ వ్యాసం ఒక వికీ సభ్యుని గురించి వ్రాసినది. మరియు మూలాలు పేర్కొనని భాగమే అధికం. ఆ సభ్యులు కూడా దీనిని తొలగించమని కోరారు. కనుక ఈ వ్యాసాన్ని తొలగిస్తున్నాను. కాని దీనిపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. రిఫరెన్సు కోసం ఈ చర్చను మాత్రం [[వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా)/పాత రచ్చబండ ఇతరత్రా 2]] లోకి మారుస్తున్నాను --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 19:45, 12 మే 2008 (UTC)
 
==చర్చా పేజిలు==
చర్చా పేజి తొలగించరు కదా??? వ్యాసపు పేజిని తొలగించినా చర్చా పేజిని ఈ విధముగానే ఉంచుతారరు అని అనుకొంటున్నాను--[[సభ్యులు:S172142230149|బ్లాగేశ్వరుడు]] 20:18, 12 మే 2008 (UTC)
Return to "నిసార్ అహ్మద్ సయ్యద్" page.