అన్నాతమ్ముల కథ: కూర్పుల మధ్య తేడాలు

2,301 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు)
దిద్దుబాటు సారాంశం లేదు
production_company = [[నరేంద్ర ఇంటర్నేషనల్]]|
}}
అన్నా తమ్ముల కథ 1975లో విడుదలైన తెలుగు చలన చిత్రం. అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఆలపర్తి సూర్యనాఆయణ, మన్నవ వెంకటరావులు నిర్మించిన ఈ చిత్రానికి డి.ఎస్.ప్రసాదరావు దర్శకత్వం వహించాడు. బాలయ్య, సత్యేంద్రకుమార్, ప్రభ ప్రధాన తారాగణం గా నిర్మించిన ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.
 
== తారాగణం ==
{{మొలక-తెలుగు సినిమా}}
 
* బాలయ్య - సత్యమ్
* సత్యేంద్ర కుమార్ - రమణ
* ప్రభ - జానకి
* సుజాత - జయ
* రోజా రమణి - పార్వతి
* పండరీబాయి
* మిక్కిలినేని
* రావుగోపాలరావు
* చంద్రమోహన్
* రావి కొండలరావు
* సాక్షి రంగారావు,
* వైజయంతి
* సరోజ
 
== సాంకేతిక వర్గం ==
 
* కథ: ఎం.బాలయ్య
* మాటలు: సముద్రాల రామానుచార్యులు
* పాటలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి
* నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ
* సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
* సినిమాటోగ్రఫీ: బి.రామ చంద్రయ్య
* ఎడిటింగ్: వీరప్ప
* కళ: కె. నాగేశ్వరరావు
* సమర్పణ: ఎం.బాలయ్య
* నిర్మాతలు: ఆలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకటరవు
* దర్శకుడు: డి.ఎస్.ప్రకాశరావు
* బ్యానర్ అమృతా ఫిలింస్
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
1,31,528

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3009525" నుండి వెలికితీశారు