సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి →‎మూలాలు: ఇండియాలో ఆత్మహత్య చేసుకున్న నటీ నటులు
పంక్తి 20:
రాజ్‌పుట్ 2013 లో విడుదలైన కాయ్ పో చె చిత్రంతో వెండితరుకు మొట్టమొదటగా పరిచయమయ్యాడు. ఎం.ఎస్.ధోని: ది అంటోల్డ్ స్టోరీ సినిమాలో తన పాత్రకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుకు తన మొదటి నామినేషన్ అందుకున్నాడు. 2018 లో విడుదలైన కేదార్నాథ్, 2019 లో వచ్చిన చిచోరే సినిమాలతో వాణిజ్య విజయం పొందాడు.
 
మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యుఇపి) ను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ పాలసీ థింక్-ట్యాంక్ ఎన్‌ఐటిఐ ఆయోగ్, ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నటన, ఇన్సాయ్ వెంచర్స్ అనే కంపెనీ నడపటంతో పాటు యువ విద్యార్థులకు సహాయం చేయటానికి రాజ్‌పుట్ '''సుషాంత్4ఎడ్యుకేషన్''' లాంటి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. జూన్ 2020 లో, 34 సంవత్సరాల వయసులో, ముంబైలోని బాంద్రాలోని తన ఇంట్లో రాజ్‌పుత్ [https://lyricstelugu.in/actors-who-committed-suicide-in-telugu/ ఆత్మహత్య] చేసుకున్నాడు.
 
==పూర్వరంగం==
పంక్తి 127:
 
==మూలాలు==
{{reflist}}https://lyricstelugu.in/actors-who-committed-suicide-in-telugu/
{{reflist}}