మెహర్ రమేష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
== సినీరంగ ప్రస్థానం ==
మెహర్ రమేష్, 2002లో విడుదలైన [[బాబీ]] చిత్రంలో [[మహేష్ బాబు]] స్నేహితుడిగా నటించాడు. 2004లో [[ఆంధ్రావాలా]] చిత్రాన్ని కన్నడంలో వీర కన్నడిగగా రిమేక్ చేసి దర్శకుడిగా మారాడు. 2008లో [[జూనియర్ ఎన్. టి. ఆర్]] హీరోగా [[కంత్రి]]తో తెలుగు సినిమారంగంలో దర్శకుడిగా అడుగుపెట్టాడు.<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Tollywood-talk-decoded/articleshow/41803131.cms/|title= Jr. NTR on Shakthi}}</ref>
 
[[పూరి జగన్నాథ్]] దర్శకత్వంలో వచ్చిన బాచీ (2000), [[ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం]] (2001) వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా, [[పోకిరి]] (2006) చిత్రానికి సహా రచయితగా, [[దేశముదురు]] (2007) చిత్రంలో నటుడిగా చేశాడు. తను దర్శకత్వం వహించిన కంత్రి (2008), బిల్లా (2009) చిత్రాలలోని టైటిల్ పాటలను రాశాడు.
"https://te.wikipedia.org/wiki/మెహర్_రమేష్" నుండి వెలికితీశారు