భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా మరియు వికీకరణ
పంక్తి 112:
 
== ఆస్తి హక్కు - క్రిత ప్రాధమిక హక్కు ==
భారత రాజ్యాంగం, ఆర్టికల్ 19 నుండిమరియు 31 వరకు గల విషయాలలో [[ఆస్తి హక్కు]]ను పౌరుల ప్రాథమిక హక్కుగా పరిగణించింది. ఆర్టికల్ 19, పౌరులందరికీ, ఆస్తులను సంపాదించడం, వుంచుకొనడం, అమ్మడం లాంటి హక్కులను కలుగజేసింది. ఆర్టికల్ 31 'పౌరులెవ్వరూ తమ ఆస్తి హక్కును, ప్రభుత్వాల ద్వారా కోల్పోగూడదు'. ప్రభుత్వం ప్రజల అవసరాల రీత్యా పౌరుల ఆస్తిని గైకొన్న యెడల, ఆ ఆస్తిదారునికి 'కాంపెన్‌జేషన్' చెల్లించవలెనని కూడా నొక్కి వక్కాణిస్తుంది.
 
కానీ [[భారత రాజ్యాంగ 44వ సవరణ]] ద్వారా, 1978 లో ఈ ఆస్తి హక్కును, ప్రాధమిక హక్కుల జాబితానుండి తొలగించింది.<ref name="44amact">[http://indiacode.nic.in/coiweb/amend/amend44.htm 44th Amendment Act, 1978].</ref> ఓ క్రొత్త ఆర్టికల్ 300-ఏ, సృష్టింపబడినది. ఈ ఆర్టికల్ ప్రకారం "చట్టం ప్రకారం, పౌరుడు పొందిన ఆస్తిని, భంగం కలిగించరాదు". ఆస్తి హక్కు రాజ్యాంగపరమైన హక్కుగా పరిగణించబడుతున్ననూ, ప్రాధమిక హక్కు హోదాను కోల్పోయింది.<ref name="pgA33">Tayal, B.B. & Jacob, A. (2005), ''Indian History, World Developments and Civics'', pg. A-33</ref>