అశ్వని (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''అశ్వని''' 1991, మార్చి 12న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[ఉషా కిరణ్ మూవీస్]] పై పతాకంపై [[రామోజీరావు]] నిర్మాణ సారథ్యంలో [[మౌళి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[అశ్వినీ నాచప్ప]], [[భానుచందర్]] నటించగా, [[ఎమ్.ఎమ్. కీరవాణి]] సంగీతం అందించాడు. క్రీడాకారిణి [[అశ్వని నాచప్ప]] గురించి తీసిన తెలుగు సినిమాచిత్రం 1991లో గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/అశ్వని_(సినిమా)" నుండి వెలికితీశారు