అశ్వని (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''అశ్వని''' 1991, మార్చి 12న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[ఉషా కిరణ్ మూవీస్]] పై పతాకంపై [[రామోజీరావు]] నిర్మాణ సారథ్యంలో [[మౌళి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[అశ్వినీ నాచప్ప]], [[భానుచందర్]] నటించగా, [[ఎమ్.ఎమ్. కీరవాణి]] సంగీతం అందించాడు. క్రీడాకారిణి [[అశ్వని నాచప్ప]] గురించి తీసిన ఈ చిత్రం 1991లో గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.<ref>{{Cite web |url=http://iffi.nic.in/Dff2011/FrmIP1991Award.aspx?PdfName=IP1991.pdf |title=Archived copy |access-date=10 August 2020 |archive-url=https://web.archive.org/web/20141006093640/http://iffi.nic.in/Dff2011/FrmIP1991Award.aspx?PdfName=IP1991.pdf |archive-date=6 October 2014 |url-status=dead }}</ref><ref>[http://www.nthwall.com/te/movie/Aswini-1991/8291803953 Aswini (1991)-Telugu Movie Reviews, Trailers, Wallpapers, Photos, Cast & Crew, Story & Synopsis- Nth Wall<!-- Bot generated title -->] {{webarchive |url=https://web.archive.org/web/20140308103205/http://www.nthwall.com/te/movie/Aswini-1991/8291803953 |date=8 March 2014 }}</ref><ref>[https://www.imdb.com/title/tt3528650/?ref_=nm_ov_bio_lk3 Ashwani (1991) - IMDb<!-- Bot generated title -->]</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/అశ్వని_(సినిమా)" నుండి వెలికితీశారు