"వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
===దేవుడు ఎవరు===
అందరికీ నమస్కారం. నేను ఇక్కడ పని చేయటం మాని చాలాకాలం అయ్యింది. నేను https://www.smule.com/JVRKPRASAD నందు అప్పటి నుంచి పాటలు పాడుకుంటూ ఉన్నాను. సామాజిక సైట్స్ నందు కూడా నా హాజరు తగ్గించుకున్నాను. ఈరోజు వరకు నామీద కొంతమంది సభ్యులకు సదభిప్రాయం లేదు. ఆ కారణాలు వారికే తెలియాలి. ఈరకంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. నన్ను అనవసరంగా అంటే నేను అంటాను అని చాలా మందికి అనుభవమే. నన్ను అన్న వ్యక్తులే సాక్ పప్పెట్లు కాదా అని ఆలోచించాలి. ఆ "దేవుడు" అనే మాయమనిషి నాకు కూడా మంచి మాటలు, పొగడటం ఇది వరకు జరిగింది. మంచి మాటాలతో మాయగాళ్ళు బయటకు రారు. అడ్డమైన మాటలంటే ఎవరో బయట పడతారు. ఎవరైనా ఆపని చేయండి. మీరు చెయ్యనంటే నేను బండబూతులు తిడతాను. ఆ మనిషి బయటకు వస్తాడు, లేదా మళ్ళీ ఇక్కడకు ఆ పేరుతో రాడు. అంతేకాని, నామేద పిచ్చి రాతలు వ్రాయవద్దు. నేను మరోపేరుతో ఇక్కడకు వచ్చి వ్రాయావలసిన దరిద్రం, నాకు లేదు. ఏదైనా ఎంత పెంటైనా వ్రాయాలనుకుంటే నాపేరుతోనే వ్రాస్తాను. ముందు వాడుకరులు అది తెలుసుకుంటే మంచిది. ఇక దొంగరాతగాళ్ళు ఎవరో (ఎవడో) బయట పెట్టండి. నన్ను కెలికిన వారి మీద చర్యలకు, నిర్వాహక, అధికారులు నాకు మీ సమాధానం ఇవ్వండి.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:22, 30 మే 2020 (UTC)
 
==తొలగింపు చేసే పద్ధతి గురించి మళ్ళీ మరోసారి==
తొలగింపు చెయ్యడం అనేది, ఒక పేజీని తొలగించడంతో అయిపోదు. తొలగింపు చర్చను ముగించాలి, తదనంతరం చెయ్యాల్సిన పనులను కూడా చెయ్యాలి. గతంలో కూడా ఈ విషయం గురించి [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%95%E0%B1%81%E0%B0%B2_%E0%B0%A8%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%81_%E0%B0%AC%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81&oldid=2947940#%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81_%E0%B0%95%E0%B1%8A%E0%B0%B0%E0%B0%95%E0%B1%81_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A6%E0%B0%A8%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81_%E0%B0%AE%E0%B1%81%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%A1%E0%B0%82 చెప్పుకున్నాం]. అయినప్పటికీ, కొందరు అనుభవజ్ఞులైన నిర్వాహకులు కూడా ఈ పనులు చెయ్యడం లేదు. ఈ పని ఇతర నిర్వాహకులకు వదిలేస్తున్నారు. చేసే పని సంపూర్ణంగా చేస్తే బాగుంటుంది. దీనిలో నిర్వాహక, అధికార హోదాలో వున్నవారు మరింత బాధ్యత వహించాలి. ఉదా: [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఎల్ ఈ డీ]] __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:33, 10 ఆగస్టు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3010031" నుండి వెలికితీశారు