వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 331:
==తొలగింపు చేసే పద్ధతి గురించి మళ్ళీ మరోసారి==
తొలగింపు చెయ్యడం అనేది, ఒక పేజీని తొలగించడంతో అయిపోదు. తొలగింపు చర్చను ముగించాలి, తదనంతరం చెయ్యాల్సిన పనులను కూడా చెయ్యాలి. గతంలో కూడా ఈ విషయం గురించి [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%95%E0%B1%81%E0%B0%B2_%E0%B0%A8%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%81_%E0%B0%AC%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81&oldid=2947940#%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81_%E0%B0%95%E0%B1%8A%E0%B0%B0%E0%B0%95%E0%B1%81_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A6%E0%B0%A8%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81_%E0%B0%AE%E0%B1%81%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%A1%E0%B0%82 చెప్పుకున్నాం]. అయినప్పటికీ, కొందరు అనుభవజ్ఞులైన నిర్వాహకులు కూడా ఈ పనులు చెయ్యడం లేదు. ఈ పని ఇతర నిర్వాహకులకు వదిలేస్తున్నారు. చేసే పని సంపూర్ణంగా చేస్తే బాగుంటుంది. దీనిలో నిర్వాహక, అధికార హోదాలో వున్నవారు మరింత బాధ్యత వహించాలి. ఉదా: [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఎల్ ఈ డీ]] __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:33, 10 ఆగస్టు 2020 (UTC)
:[[User:Chaduvari|చదువరి]] గారు, మీ గమనింపుకు ధన్యవాదాలు. ఇప్పుడే చూశాను. నేను ఆ పనులను చేద్దామనుకునేంతలో [[User:Pranayraj1985]] గారు చేశారు. మీ వ్యాఖ్యా రాయకముందలే మిగతా చోట్ల అవసరమైన వాటికి నేను [[https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81_%E0%B0%95%E0%B1%8A%E0%B0%B0%E0%B0%95%E0%B1%81_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%85%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BE%E0%B0%82_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82&diff=next&oldid=3010000 చేశాను]]. గమనించగలరు. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 10:14, 10 ఆగస్టు 2020 (UTC)