వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 333:
:[[User:Chaduvari|చదువరి]] గారు, మీ గమనింపుకు ధన్యవాదాలు. ఇప్పుడే చూశాను. నేను ఆ పనులను చేద్దామనుకునేంతలో [[User:Pranayraj1985]] గారు చేశారు. మీ వ్యాఖ్యా చూడక ముందలే మిగతా చోట్ల అవసరమైన వాటికి నేను [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81_%E0%B0%95%E0%B1%8A%E0%B0%B0%E0%B0%95%E0%B1%81_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%85%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BE%E0%B0%82_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82&diff=next&oldid=3010000 చేశాను]. గమనించగలరు. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 10:14, 10 ఆగస్టు 2020 (UTC)
::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, హై మోరల్ గ్రౌండ్ తీసుకుని - మరీ ముఖ్యంగా తామందుకు తగుదుమో లేదో చూసుకోకుండా - ఎవరూ ఇతరులకు ప్రవచనాలు చెప్పకూడదని నా ఉద్దేశం. ఆ సంగతి గుర్తు చెయ్యడానికే అలా రాసాను. నిజానికి అలా రాయడం నా పద్ధతి కాదు, కేవలం ప్రతిస్పందన అంతే. ''నేనిక్కడ సూపర్వైజర్ని, ఇతరుల చేత చేయించడమే నా పని, ఇతరులకు వారివారి పనుల గురించి చెప్పాల్సిన అవసరమూ బాధ్యతా నాకున్నాయి, నాకు నిర్ణయాలు తీసుకోవడం రాకపోయినా, నిర్ణయాలు తీసుకునే పద్ధతి కూడా తెలీకపోయినా పర్లేదు, అవతలి వాళ్లకి ప్రవచనాలు మాత్రం చెప్పేసెయ్యొచ్చు'' అని నేను అనుకోను. ఇతరులు కూడా అలా అనుకోకూడదని నేను కోరుకుంటాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 10:37, 10 ఆగస్టు 2020 (UTC)
:::[[User:Chaduvari|చదువరి]] గారు , మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. వికీసముదాయంలో అనుభవమున్న వ్యక్తిగా, తెవికీ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా సందర్భాన్నిబట్టి నేను ఏమి చెప్పవచ్చునో, ఏమి చెప్పకూడదుచెప్పకూడదో నాకు తెలుసుననుకుంటాను. మీలాగా, కొందరు వాటిని ప్రవచనాలనుకుంటే నేను చేయగలిగింది ఏమీలేదు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 10:47, 10 ఆగస్టు 2020 (UTC)