వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 337:
:::[[User:Chaduvari|చదువరి]] గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.ఇప్పుడు అదే పద్దతి జరుగుతుంది.కష్టపడి వికీలో పనిచేసే నిర్వాహకులను తప్పుగా అర్థం చేసుకోవద్ధని నామనవి.నిర్వాహకులు అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ భావన అనేది ఉండకూడదు.ఈ మధ్య చర్చలలో ప్రత్యేకించి అవసరంలేకపోయినా అలాంటి వాఖ్యలుతో కొందరు నిర్వాహకులు అభిప్రాయాలు కనపర్చుచున్నారు. వికీలో వారు చేయకపోగా చేసే వాళ్ల ను అసంతృప్తికి గురి చేస్తున్నారు.ఇది మంచిగా లేదనిపిస్తుంది.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 11:08, 10 ఆగస్టు 2020 (UTC)
::::[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారు, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. మీరు మీ వ్యాఖ్యలో '''కొందరు నిర్వాహకులు''' అనటం వలన ప్రయోజనం లేదు. నేను చేసిన వ్యాఖ్యలు అమర్యాదగా, పెత్తనం చెలాయించేటట్లుగా వుంటే నేరుగా ఆ వ్యాఖ్యను పేర్కొంటు, నా పేరు వుటంకించండి, తెలపండి. నావరకు నేను ఆత్మ విమర్శ చేసుకొని అటువంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తపడతాను. ఇంకా నేను వికీలో నిర్వాహక, అధికార హోదాకు తగను అనుకుంటే ఆ విధంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:14, 10 ఆగస్టు 2020 (UTC)
::::: నా అభిప్రాయం అందరూ గమనించాలనే భావన.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 11:24, 10 ఆగస్టు 2020 (UTC)