అమ్మ (1939 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
imdb_id = 0249348|
}}
అమ్మ 1939లో విడుదలైన తెలుగు సినిమా. అరోరా ఫిల్మ్స్లక్ష్మీరాజ్యం ప్రధాన పతాకంపైపాత్ర పోషించిన ఈ చిత్రం 1939 మార్చి 16న విడుదలైంది. అరోరా ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి నిరంజన్ పాల్ దర్శకుడు. స్క్రిప్ట్ కూడా ఆయనే సమకూర్చారు. దర్శకుడు నిరంజన్ పాల్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ నాయకుడు అయిన [[నిరంజన్బిపిన్ చంద్ర పాల్]] దర్శకత్వం వహించాడుకుమారుడు.
 
అమ్మ’ సినిమా తారాగణం, మిగతా సాంకేతిక నిపుణుల గురించిన సమాచారం అందుబాటులో లేదు. ఈ సినిమాని 1939 మార్చి 16న సెలెక్ట్ టాకీస్ (విశాఖపట్నం), క్రౌన్ టాకీస్ (కాకినాడ), ఇంపీరియల్ టాకీస్ (సికింద్రాబాద్)లో విడుదల చేశారు.
 
విశాఖపట్నం సెలెక్ట్ టాకీస్‌లో ఈ సినిమాని విడుదల చేసిన రోజు అప్పటి ఆంధ్రా యూనివర్సిటీ వై చాన్సలర్ [[కట్టమంచి రామలింగారెడ్డి|సి.ఆర్. రెడ్డి]] చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు. <ref>{{Cite web|url=https://actioncutok.com/2019/03/80-years-of-amma-1939/|title=80 years of Amma (1939) - 80 ఏళ్ల 'అమ్మ' (1939)|date=2019-03-16|website=ActionCutOk|language=en-GB|access-date=2020-08-10}}</ref>
 
== తారాగణం ==
Line 15 ⟶ 19:
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం; నిరంజన్ పాల్
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అమ్మ_(1939_సినిమా)" నుండి వెలికితీశారు