అమ్మ (1939 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
imdb_id = 0249348|
}}
అమ్మ 1939లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీరాజ్యం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం 1939 మార్చి 16న విడుదలైంది. అరోరా ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి నిరంజన్ పాల్ దర్శకుడు. స్క్రిప్ట్ కూడా ఆయనే సమకూర్చారు. దర్శకుడు నిరంజన్ పాల్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ నాయకుడు అయిన [[బిపిన్ చంద్ర పాల్]] కుమారుడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/CSW|title=Amma (1939)|website=Indiancine.ma|access-date=2020-08-10}}</ref>
 
అమ్మ’ సినిమా తారాగణం, మిగతా సాంకేతిక నిపుణుల గురించిన సమాచారం అందుబాటులో లేదు. ఈ సినిమాని 1939 మార్చి 16న సెలెక్ట్ టాకీస్ (విశాఖపట్నం), క్రౌన్ టాకీస్ (కాకినాడ), ఇంపీరియల్ టాకీస్ (సికింద్రాబాద్)లో విడుదల చేశారు.
"https://te.wikipedia.org/wiki/అమ్మ_(1939_సినిమా)" నుండి వెలికితీశారు