అతిధ్వనులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 3:
[[File:Aparelhodeultrassom.jpg|thumb|right|ఒక ఆల్ట్రాసోనిక్ పరీక్ష]]
[[File:Fetal Ultrasound.png|thumb|భ్రూణ అల్ట్రాసౌండ్]]
'''అల్ట్రాసౌండ్లు''' లేదా '''[[అతిధ్వనులు]]''' అనేవి మానవ వినికిడి పరిమితి కంటే ఎక్కువ పౌనఃపున్యాలతో ఉన్న [[ధ్వని]] తరంగాలు. అల్ట్రాసౌండ్ అనేది మానవులకు వినిపించక పోవడంలో తప్ప, దాని [[భౌతిక శాస్త్రము|భౌతిక]] లక్షణాలలో 'సాధారణ' (వినిపించే) ధ్వని నుండి భిన్నంగా ఉండదు.20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులను అతిధ్వనులు అంటారు. అతిధ్వనులను పాలను శుభ్రపరచడానికి, మానవుల్లో కీళ్ల నొప్పు లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. శరీర అంతర భాగంలో ఉండే కణాల స్థానాన్ని నిర్ణయించడానికి, కాంతి నిరోధక పదార్థాల్లో దాచిన వస్తువుల ఉనికిని గుర్తించడానికి కూడా వాడతారు.
 
==జంతువులు==
[[File:Big-eared-townsend-fledermaus.jpg|thumb|[[గబ్బిలాలు]] చీకటి లో నావిగేట్ చెయ్యడానికి అతిధ్వనులను ఉపయోగిస్తాయి.]]
"https://te.wikipedia.org/wiki/అతిధ్వనులు" నుండి వెలికితీశారు