వికీపీడియా:వికీ చిట్కాలు/మే 20: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: <big><center>'''peacock terms వాడవద్దండి'''</center></big> నిజమైన, స్పష్టమైన సమాచారాన్ని ఇవ...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
<big><center>'''peacock terms వాడవద్దండి'''</center></big>
 
 
నిజమైన, స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వకుండా ఒక వ్యక్తి లేదా విషయం గురించి ఊదర గొట్టే పదజాలాన్ని peacock terms అంటారు. "<u>ఈయన ఆ వూరి ప్రగతికి నిరుపమానమైన సేవ చేశాడు</u>" అని వ్రాస్తే అది 'నెమలి మాట' అవుతుంది. "<u>ఈయన హయాంలో వూరి చెరువు త్రవ్వించారు, గుడి మరమ్మతు చేయించారు. బడి రంగు వేయించారు.</u>" అని వ్రాయడం మంచిది.
 
 
ఇలాంటి మరికొన్ని పదజాలాలు - "చలం వ్రాసిన దాంట్లో శతసహస్రాంశమైనా వేరెవరూ వ్రాయలేదు", -- "మహాభారతం గొప్పతనం గురించి చెప్పడం సాధ్యం కాదు", -- "ఇది మన దేశచరిత్రను మలుపు త్రిప్పిన ఘటన" -<br /> ఇటువంటి పదజాలాన్ని వికీ వ్యాసాలలో వాడడం అనుచితం. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం [[:en:Wikipedia:Avoid peacock terms]] చూడండి.