వడివేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| occupation = సినిమానటుడు, నేపధ్యగాయకుడు, హాస్యనటుడు.
}}
'''వడివేలు''' భారతీయ సినిమానటుడు, హాస్యనటుడు, సినీ నేపధ్యగాయకుడు. 1990ల నుండి ఆయన [[తమిళ సినిమా|తమిళ]] చిత్రసీమలో హాస్యనటునిగా ఉన్నాడు. ఆయన సుమారు 200 చిత్రాలలో పనిచేసాడు. ఆయన నటించిన చిత్రాలైన కాలం మారి పోచు (1996), వెట్రి కోడి కట్టు (2000), తావసి (2001), చంద్రముఖి (2005), ఇంసాయి అరసాన్ 23 పులికేసి (2006), మర్ధామలై (2007), కథావరయన్ (2008), ఆధవన్ (2009) లలో హాస్యనటనకు ఉత్తమ హాస్యనటుల విభాగంలో అనేక పురస్కారాలను పొందాడు. ఆయన ప్రజాదరణకు మీడియా ఆయనకు "వైగై పుయాల్" మారుపేరు పెట్టింది. దీనిఅర్థం [[మదురై|మధురై]] వైపు ప్రవహిస్తున్న వైగై నది నుండి వచ్చిన తుఫాను.<ref>{{cite web |url=http://www.nilacharal.com/enter/celeb/vadivelu.asp |title=Vadivelu&nbsp;– profile |publisher=Nilacharal.com |date= |accessdate=15 May 2013 |website= |archive-url=https://web.archive.org/web/20130119114047/http://www.nilacharal.com/enter/celeb/vadivelu.asp |archive-date=19 జనవరిJanuary 2013 |url-status=dead }}</ref>
==జీవిత విశేషాలు==
===బాల్య జీవితం===
"https://te.wikipedia.org/wiki/వడివేలు" నుండి వెలికితీశారు