భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
[[Image:Flag of India.svg|200px|thumb|right|భారత జాతీయపతాకం]]
 
భారతదేశం, అనేక మతాలకు, భాషలకు మరియు సంస్కృతులకు నిలయం. రాజ్యాంగం వీరికి కొన్ని ప్రత్యేక హక్కులను ఇస్తూంది. అధికరణ 29 మరియు 30 ల ప్రకారం, [[భారతదేశంలో మైనారిటీలు|మైనారిటీలకు]] కొన్ని హక్కులు ఇవ్వబడినవి. ఏ మైనారిటీలకు చెందినవాడైననూ, ప్రభుత్వం వీరికి, ప్రభుత్వ మరియు ప్రభుత్వసహాయం పొందిన సంస్థలలో ప్రవేశానికి నిషేధించరాదు. <ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 29 Fundamental Rights]].</ref>
 
మైనారిటీలు, అనగా మతం, భాష మరియు సాంస్కృతిక పరమైన మైనారిటీలు, తమ మతాన్ని, భాషలనూ, సంస్కృతినీ రక్షించుకొనుటకు, మైనారిటీ సంస్థలు స్థాపించుకొనవచ్చును. ఆ సంస్థలద్వారా వారు, తమ అభ్యున్నతికి పాటుపడవచ్చును.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 30 Fundamental Rights]].</ref> ఈ సంస్థలలో దుర్వినియోగాలు జరుగుతున్న సమయాన ప్రభుత్వాలు తమ ప్రమేయాలు కలుగజేసుకోవచ్చును.