ఆడది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''ఆడది''' 1990, జనవరి 14న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. జాగృతి ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై కె. విజయ గోపాల కృష్ణంరాజు నిర్మాణ సారథ్యంలో [[ఎ. మోహన గాంధీ]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[శివకృష్ణ]], [[శారద]], [[యమున (నటి)|యమున]] తదితరులు నటించారు. [[మౌనపోరాటం]] సినిమా తరువాత యమున చేసిన మరో మంచి చిత్రమిది. ఈ సినిమాను శివకృష్ణ నిర్మించడంతోపాటు ఇందులో ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషించాడు.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/ఆడది" నుండి వెలికితీశారు