ఆడది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''ఆడది''' 1990, జనవరి 14న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. జాగృతి ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై కె. విజయ గోపాల కృష్ణంరాజు నిర్మాణ సారథ్యంలో [[ఎ. మోహన గాంధీ]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[శివకృష్ణ]], [[శారద]], [[యమున (నటి)|యమున]] తదితరులు నటించారు.<ref name="Aadadhi. Aadadhi Movie Cast & Crew.">{{cite web |last1=Bharat Movies |first1=Movie Pages |title=Aadadhi. Aadadhi Movie Cast & Crew. |url=https://www.bharatmovies.com/telugu/info/aadadhi.htm |website=www.bharatmovies.com |accessdate=11 August 2020}}</ref> [[మౌనపోరాటం]] సినిమా తరువాత యమున చేసిన మరో మంచి చిత్రమిది. ఈ సినిమాను శివకృష్ణ నిర్మించడంతోపాటు ఇందులో ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషించాడు. విజయశాంతి ప్రధాన పాత్రలో ఎ. మోహన గాంధీ రూపొందించిన [[కర్తవ్యం]] సినిమా, ఈ సినిమా ఒకేరోజు విడుదలయ్యాయి. ఆడది సినిమా పరాజయం పొందింది.<ref name="శివకృష్ణకి చెప్పినా వినిపించుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ..">{{cite web |last1=ఎపి7పీయం |first1=తెలుగు వార్తలు |title=శివకృష్ణకి చెప్పినా వినిపించుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ.. |url=https://www.ap7am.com/flash-news-651377-telugu.html |website=www.ap7am.com |accessdate=11 August 2020 |archiveurl=https://web.archive.org/web/20200811124542/https://www.ap7am.com/flash-news-651377-telugu.html |archivedate=11 August 2020 |date=29 May 2019}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/ఆడది" నుండి వెలికితీశారు