ఎ. మోహన గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
[[నాటకాల రాయుడు]], [[పసిడి మనసులు]], [[విచిత్ర దాంపత్యం]], [[మానవుడు దానవుడు]], [[దేవుడు చేసిన పెళ్ళి]], [[అల్లుడొచ్చాడు]], [[అత్తవారిల్లు]], [[కమలమ్మ కమతం]], [[జీవన్ ధారా]], మై ఇంతకామ్ లూంగా మొదలైన చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు. అక్కినేని సంజీవి, పి.సుబ్రహమణ్యం, పి.సి.రెడ్డి, [[ప్రత్యగాత్మ]], టి.రామారావు, వి.బి.రాజేంద్రప్రసాద్ మొదలైన వారి వద్ద దర్శకత్వ శాఖలో మెళకువలు గ్రహించి 1977లో తొలిసారి నిర్మాత శ్రీ ఎ.వి.సుబ్బారావు నిర్మించిన [[ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్]] వారి [[అర్ధాంగి (1977 సినిమా)|అర్ధాంగి]] చిత్రానికి దర్శకత్వం వహించాడు.<ref name="first film-gandhi">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= మొదటి సినిమా-అన్నే మోహన్ గాంధీ|last1= అన్నే|first1= మోహన్ గాంధీ|last2= |first2= |date= |website= కౌముది.నెట్|publisher= |accessdate=1 September 2015}}</ref>
 
ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో [[విజయశాంతి]] ప్రధాన పాత్రలో వచ్చిన [[కర్తవ్యం]] సినిమా, [[యమున (నటి)|యమున]], [[శారద]] నటించిన [[ఆడది]] సినిమా ఒకేరోజు విడుదలయ్యాయి. <ref name="శివకృష్ణకి చెప్పినా వినిపించుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ..">{{cite web |last1=ఎపి7పీయం |first1=తెలుగు వార్తలు |title=శివకృష్ణకి చెప్పినా వినిపించుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ.. |url=https://www.ap7am.com/flash-news-651377-telugu.html |website=www.ap7am.com |accessdate=11 August 2020 |archiveurl=https://web.archive.org/web/20200811124542/https://www.ap7am.com/flash-news-651377-telugu.html |archivedate=11 August 2020 |date=29 May 2019}}</ref>
 
==దర్శకత్వం వహించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ఎ._మోహన_గాంధీ" నుండి వెలికితీశారు