రాజ్ - కోటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
*నేపథ్య సంగీతం అనేది సినిమాకు ఆయువుపట్టు. కథలో డొల్లతనం ఉన్నచోట్ల ఇది ప్రాణం పోస్తుంది. సంచలనం సృష్టించిన 'అరుంధతి'కి ప్రాణం నేపథ్య సంగీతమే.
*నేటి సంగీత ప్రపంచం సాహిత్యం విలువలను కోల్పోతోంది. అవసరాని కనుగుణంగా సాహిత్యాన్ని రంగరించి, సంగీతాన్ని మేళవించే చేసే పాట ప్రజలను హత్తుకుంటుంది. సంగీత దర్శకునికి చిత్ర దర్శకుడు అవసరమైన బాణీలను చెప్పి చేయించుకోవాలి. అర్థంకాని బాణీ, క్రమంలేని సంగీతం, డప్పు వాయిద్యాలతో హృదయంపై ఒత్తిడి తీసుకొచ్చేసంగీతమే నేడు రాజ్యం ఏలుతోంది. అప్పట్లో [[కొసరాజు]], [[దాశరధి]], [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], రోజులు తరబడి ఒకలైను కోసం కసరత్తు చేసేవారు.[[ఆత్రేయ]] గారి చిటపట చినుకులు పడుతూ ఉంటే..ఎంత మధురం.
 
== సినిమాలు ==
* [[ఆడది]] (1990)<ref name="Aadadhi. Aadadhi Movie Cast & Crew.">{{cite web |last1=Bharat Movies |first1=Movie Pages |title=Aadadhi. Aadadhi Movie Cast & Crew. |url=https://www.bharatmovies.com/telugu/info/aadadhi.htm |website=www.bharatmovies.com |accessdate=11 August 2020}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/రాజ్_-_కోటి" నుండి వెలికితీశారు