వి6 న్యూస్: కూర్పుల మధ్య తేడాలు

56 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
ఇందులో తీన్మార్ వార్తలు, మాటకారి మంగ్లీ, సిన్మా టాకీస్, జనపదం, స్పాట్ లైట్, డెత్ సీక్రెట్స్ వంటి కార్యక్రమాలు ఉంటాయి.
 
'''తీన్మార్ వార్తలు''': తీన్మార్ వార్తలు అనేది [[తీన్మార్ సావిత్రి (జ్యోతి)|తీన్మార్ సావిత్రి]], [[బిత్తిరి సత్తి]]లు చేస్తున్న వ్యంగ వార్తల కార్యక్రమం, ఇది ప్రతిరోజు రాత్రి గం 9.30 లకు ప్రసారం అవుతుంది.<ref name="బిత్తిరి సత్తీ, సిమ్మాద్దిరీ">{{cite web|last1=సారంగ సాహిత్య వార పత్రిక|first1=చిత్రయాత్ర|title=బిత్తిరి సత్తీ, సిమ్మాద్దిరీ|url=http://magazine.saarangabooks.com/2015/09/17/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%80-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D/|website=magazine.saarangabooks.com|accessdate=3 January 2017|archive-url=https://web.archive.org/web/20160810114423/http://magazine.saarangabooks.com/2015/09/17/%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%80-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d/|archive-date=10 ఆగస్టుAugust 2016|url-status=dead}}</ref> గతంలో తీన్మార్ వార్తలు కార్యక్రమంలోలో రచ్చ రాములమ్మ, మల్లన్న, తీన్మార్ లచ్చవ్వ,[[తీన్మార్ సావిత్రి (జ్యోతి)|తీన్మార్ సావిత్రి]], [[బిత్తిరి సత్తి]]లు వంటి వార్త పాత్రలు ఉండేవి. అతి తక్కువ సమయంలోనే తీన్మార్ వార్తల కార్యక్రమం చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రధానంగా రాజకీయ, పౌర సమస్యలపై దృష్టి సారిస్తుంది. దీనిలో సాధారణ తెలంగాణ యాసను ఉపయోగించి ఒక హాస్య ప్రధానంగా ఉండి, రాజకీయ, ఇతర ప్రముఖులపై కార్యక్రమాలను చేస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాహసోపేత, ఆసక్తికరమైన విషయాలు కూడా చూపిస్తుంది.
 
'''స్పాట్ లైట్''': సమకాలీన పరిస్థితులపై దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు లోతైన, క్లిష్టమైన విశ్లేషణలు అందించే కార్యక్రమం ఇది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాల గురించిన చర్చలు ఉంటాయి.
1,85,040

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3011363" నుండి వెలికితీశారు