ఒరైజా: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం లో అంశములు వ్రాయడం
వ్యాసం లో సవరణ
పంక్తి 16:
|subdivision = See text.
|}}
'''ఒరైజా''' (Oryza) పుష్పించే [[మొక్క]]లలో [[పోయేసి]] కుంటుంబము లోని [[ప్రజాతి]]. ఒరైజా సాతివా బియ్యం సాగుదల 13,500 సంవత్సరాల క్రితం చైనాలోని అడవి బియ్యం.. తదుపరి వీటి విస్తరణ ఆసియా, జపాన్ , ఆఫ్రికా దేశాలకు వచ్చినదని చరిత్ర ఆధారాల తో మనకు తెలుస్తున్నదని చెప్పడానికి మనకు జన్యు ఆధారములతో తెలుస్తున్నావి .. ఈ రోజు అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలోనూ సాగు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 40,000 కంటే ఎక్కువ వివిధ రకాలైన ఒరిజా సాతివా ఉన్నాయి, వీటిని నాలుగు ప్రధాన వర్గాలుగా వర్గీకరించారు: ఇండికా, జపోనికా, సుగంధ మరియు గ్లూటినస్<ref>{{Cite web|url=http://ricepedia.org/rice-as-a-plant/rice-species/cultivated-rice-species|title=Cultivated rice species|website=Ricepedia|language=en-gb|access-date=2020-08-10}}</ref>. ఒరైజా సాతివా భారత దేశములోవరిని వివిధ రకములైన నేలలలో , విభిన్న వాతావరణ పరిస్థితులలో పండిస్తారు. దేశంలో వరి పండించే రాష్ట్రములలో బ్రహ్మపుత్ర నది ప్రాంతమైన అస్సాం, ఈశాన్య రాష్ట్రములు, గంగానది, ఇతర నదులు ప్రవహించే ప్రాంతాలైన ఉత్తర్ ప్రదేశ్ , ఉత్తరాఖంఢ్ , హిమాచల్ ప్రదేశ్ , బీహార్, ఛత్తీస్ ఘర్, పంజాబ్,మధ్య ప్రదేశ్ ,ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రములలో , గోదావరి పరివాహక ప్రాంతములైన మహారాష్ట్ర ,తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా నది ప్రాంతమైన కర్ణాటక , తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్, లలో పండిస్తారు . చెప్పాలంటే దేశములో దాదాపుగా అన్ని రాష్ట్రములలో పండిస్తారు. వివిధ రాష్ట్రములలో ఆ సాగు దల పెరుగుదలను బట్టి సేద్యం చేస్తారు <ref>{{Cite web|url=http://www.journalresearchijf.com/wp-content/uploads/Rice-Oryza-Sativa-Cultivation-in-Temperate-Areas-of-India.pdf|title=Rice (Oryza Sativa) Cultivation in Temperate Areas of India|last=|first=|date=10-08-2020|website=Journal Website: www.journalresearchijf.com|url-status=live|archive-url=|archive-date=|access-date=10-08-2020}}</ref> దేశ అభివృధికి , వ్యవసాయ ఆధార దేశమైన భారత దేశములో వరి వ్యవసాయదారులకు వాణిజ్య పరముగా ఉంటుంది <ref>{{Cite web|url=http://www.brainkart.com/article/Economic-importance-Plants---Food,-Rice,-Oil,-Fibre,-Timber-yielding-plant_1095/|title=Economic importance Plants : Food, Rice, Oil, Fibre, Timber yielding plant|website=BrainKart|access-date=2020-08-10}}</ref> . భారత ఉపఖండంలో పండించిన భూమిలో నాలుగింట ఒక వంతుభాగం వరి (20011-12) కుకి ఇవ్వబడుతుంది. భారతదేశంలోని దక్షిణ , తూర్పు ప్రాంతములలో రోజువారీ భోజనంలో బియ్యము వాడతారు. ఉత్తరాదిన ప్రజల ఆహారములో గోధుమ వాడకం వున్నా బియ్యం దాని స్వంత ప్రతిపత్తి కలిగివుంటుంది అని చెప్పవచ్చును<ref>{{Cite web|url=https://farmer.gov.in/cropstaticsrice.aspx|website=farmer.gov.in|access-date=2020-08-12}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ఒరైజా" నుండి వెలికితీశారు